మనోహర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మనోహర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
జిల్లాపశ్చిం సింగ్‌భుం
లోక్‌సభ నియోజకవర్గంసింగ్‌భూమ్

మనోహర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పశ్చిం సింగ్‌భుం జిల్లా, సింగ్‌భూమ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2019[1] జోబా మాఝీ జార్ఖండ్ ముక్తి మోర్చా
2014[2] జోబా మాంఝీ జార్ఖండ్ ముక్తి మోర్చా
2009[3] గురు చరణ్ నాయక్ భారతీయ జనతా పార్టీ
2005 జోబా మాఝీ యునైటెడ్ గోన్స్ డెమోక్రటిక్ పార్టీ

2019 ఎన్నికల ఫలితం[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
జార్ఖండ్ ముక్తి మోర్చా జోబా మాఝీ 50,945 42.12
భారతీయ జనతా పార్టీ గురుచరణ్ నాయక్ 34,926 28.87
ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ బిర్సా ముండా 13,468 11.13
నోటా పైవేవీ లేవు 3,608 2.98
జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) సుశీల టోప్పో 3,557 2.94
అంబేద్కరైట్ పార్టీ ఆఫ్ ఇండియా సుశీల్ డాంగ్ 2,952 2.44
మిగిలిన అభ్యర్థులు 11,000 9.5
16,019

మూలాలు[మార్చు]

  1. The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.
  2. "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
  3. "Jharkhand General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.