Jump to content

జుగ్సాలై శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
జుగ్సాలై శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
పటం
Interactive map of జుగ్సాలై శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
జిల్లాతూర్పు సింగ్‌భుం
లోక్‌సభ నియోజకవర్గంజంషెడ్‌పూర్

జుగ్సాలై శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తూర్పు సింగ్‌భుం జిల్లా, జంషెడ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

జుగ్సలై అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జుగ్సలై పోలీస్ స్టేషన్ (బాగ్‌బేరా పట్టణం, కరాండిహ్-పురిహాస, హరగర్ఘుటు, బాగ్‌బెరా గ్రామ పంచాయితీలు, కితాడిహ్ గ్రామం మినహా), గోల్మూరి, పటండ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఉంది.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). East Singhbhum District Page 169-170, Extent of Parliamentary constitutencies Page 174. Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 December 2021.
  2. "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2021.
  3. "Jharkhand General Legislative Election 2009". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2021.
  4. "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2021.
  5. The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). the original నుండి 13 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 April 2023.