ఛతర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం (జార్ఖండ్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఛతర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
జిల్లాపాలము
లోక్‌సభ నియోజకవర్గంపాలము

ఛతర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పాలము జిల్లా, పాలము లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
2005[2] రాధా కృష్ణ కిషోర్ జనతాదళ్ (యునైటెడ్)
2009[3] సుధా చౌదరి జనతాదళ్ (యునైటెడ్)
2014[4] రాధా కృష్ణ కిషోర్ బీజేపీ
2019 [5] పుష్పా దేవి బీజేపీ

మూలాలు[మార్చు]

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Election Commission of India. Retrieved 26 January 2016.
  2. "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
  3. "Jharkhand General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
  4. "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
  5. The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.