ధన్వర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధన్వర్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
జిల్లాగిరిడి
లోక్‌సభ నియోజకవర్గంకోదర్మా
ధన్వర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Jharkhand Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంజార్ఖండ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు24°24′36″N 85°58′52″E మార్చు
పటం

ధన్వర్ శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గిరిడి జిల్లా, కోదర్మా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ
2000 రవీంద్ర కుమార్ రాయ్ బీజేపీ
2005[1] రవీంద్ర కుమార్ రాయ్ బీజేపీ
2009[2] నిజాముద్దీన్ అన్సారీ బీజేపీ
2014[3] రాజ్ కుమార్ యాదవ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్
2019[4] బాబూలాల్ మరాండీ బీజేపీ

2019 ఎన్నికల ఫలితం[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు
జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) బాబూలాల్ మరాండీ 52352
బీజేపీ లక్ష్మణ్ ప్రసాద్ సింగ్ 34802
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) (విముక్తి) రాజ్ కుమార్ యాదవ్ 32245
స్వతంత్ర అనూప్ కుమార్ సోంతలియా 22624
మెజారిటీ 17550

మూలాలు[మార్చు]

  1. "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
  2. "Jharkhand General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
  3. "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
  4. The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.