సింగ్‌భూమ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సింగ్‍భూమ్
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంజార్ఖండ్, బీహార్ మార్చు
కాల మండలంభారత ప్రామాణిక కాలమానం మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°28′12″N 85°28′12″E మార్చు
పటం

సింగ్‌భూమ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, జార్ఖండ్ రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
51 సెరైకెల్ల ఎస్టీ సెరైకెలా ఖర్సావాన్
52 చైబాసా ఎస్టీ పశ్చిమ సింగ్భూమ్
53 మజ్‌గావ్ ఎస్టీ పశ్చిమ సింగ్భూమ్
54 జగన్నాథ్‌పూర్ ఎస్టీ పశ్చిమ సింగ్భూమ్
55 మనోహర్‌పూర్ ఎస్టీ పశ్చిమ సింగ్భూమ్
56 చక్రధర్‌పూర్ ఎస్టీ పశ్చిమ సింగ్భూమ్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "General Election, 1977 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
  2. "General Election, 1999 (Vol I, II, III)". Election Commission of India. Retrieved 31 December 2021.
  3. "General Election 2004". Election Commission of India. Retrieved 22 October 2021.
  4. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]