Jump to content

సుదర్శన్ భగత్

వికీపీడియా నుండి
సుదర్శన్ భగత్
సుదర్శన్ భగత్


కేంద్ర గిరిజన వ్యవహారాల, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం & రైతు సంక్షేమ శాఖ
పదవీ కాలం
26 మే 2014 – 30 మే 2019

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009
ముందు రామేశ్వర్ ఒరన్
నియోజకవర్గం లోహర్దగా

ఝార్ఖండ్ రాష్ట్ర మంత్రి
పదవీ కాలం
2000 – 2005

ఎమ్మెల్యే
పదవీ కాలం
2000 – 2005
తరువాత భూషణ్ టిర్కీ
నియోజకవర్గం గుమ్లా

వ్యక్తిగత వివరాలు

జననం (1969-10-20) 1969 అక్టోబరు 20 (వయసు 55)
టాంగార్డి, గుమ్లా జిల్లా, బీహార్ (ప్రస్తుతం జార్ఖండ్)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి కృష్ణ టొప్పో
సంతానం 2 కుమారులు

సుదర్శన్ భగత్ (జననం 20 అక్టోబర్ 1969) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు[1]. ఆయన మూడుసార్లు లోహర్దగా లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికై నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[2]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 2000-2005 - జార్ఖండ్ శాసనసభ్యుడు
  • 2000-2003 - రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ
  • 2003-2004 - రాష్ట్ర క్రీడలు, కళ, సాంస్కృతిక, పశుసంవర్ధక, డైరీ శాఖ మంత్రి
  • 2004-2005 - రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి
  • 2009 - 15వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యాడు.
  • 2014 - 16వ లోక్‌సభకు 2వసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.
  • 27 మే 2014 నుండి 9 నవంబర్ 2014వరకు కేంద్ర సామాజిక న్యాయం & సాధికారిక శాఖ సహాయ మంత్రి
  • 9 నవంబర్ 2014 - 5 జులై 2016 గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి
  • 5 జులై 2016 - 3 సెప్టెంబర్ 2017 కేంద్ర వ్యవసాయం & రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి
  • 3 సెప్టెంబర్ 2017 - 25 మే 2019 కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
  • మే 2019 17వ లోక్‌సభకు 3వసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.



మూలాలు

[మార్చు]
  1. Lok Sabha (2022). "Sudarshan Bhagat". Archived from the original on 30 August 2022. Retrieved 30 August 2022.
  2. Odisha Diary (4 September 2017). "Sudarshan Bhagat Takes Over As Minister of State for Tribal Affairs". Archived from the original on 30 August 2022. Retrieved 30 August 2022.