సంజయ్ సేథ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంజయ్ సేథ్
సంజయ్ సేథ్


కేంద్ర సహాయ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
9 జూన్ 2024

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
23 మే 2019
ముందు రామ్ తహల్ చౌదరి
నియోజకవర్గం రాంచీ

వ్యక్తిగత వివరాలు

జననం (1959-08-25) 1959 ఆగస్టు 25 (వయసు 65)
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి నీతా సేథ్
సంతానం 2
నివాసం కరుణా సదన్, వెస్ట్ ఎండ్ పార్క్, హెహల్, రాంచీ-834005, జార్ఖండ్
పూర్వ విద్యార్థి కాన్పూర్ విశ్వవిద్యాలయం & రాంచీ విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు

సంజయ్ సేథ్ (జననం 25 ఆగష్టు 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు రాంచీ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికై 2024 జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2][3][4]

మూలాలు

[మార్చు]
  1. The Week (9 June 2024). "Sanjay Seth From fiery student leader to central minister" (in ఇంగ్లీష్). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  2. The Hindu (9 June 2024). "Two BJP MPs from Jharkhand inducted into Narendra Modi's Cabinet" (in Indian English). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  3. The Times of India (10 June 2024). "Annapurna & Seth make it to Modi 3.0 cabinet". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  4. The Hindu (10 June 2024). "Full list of ministers with portfolios in Modi 3.0 government: Who gets what" (in Indian English). Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.