Coordinates: 25°38′30″N 86°24′05″E / 25.64167°N 86.40139°E / 25.64167; 86.40139

అలౌలి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలౌలి శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
అలౌలి శాసనసభ నియోజకవర్గం
అలౌలి శాసనసభ నియోజకవర్గం is located in Bihar
అలౌలి శాసనసభ నియోజకవర్గం
అలౌలి శాసనసభ నియోజకవర్గం
బీహార్ రాష్ట్రంలోని ప్రదేశం
Coordinates: 25°38′30″N 86°24′05″E / 25.64167°N 86.40139°E / 25.64167; 86.40139
దేశం భారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాఖగరియా
నియోజకవర్గం సంఖ్యా148
రిజర్వేషన్జనరల్
లోక్‌సభఖగారియా

అలౌలి శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఖగరియా జిల్లా, ఖగారియా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అలౌలి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌, ఖగారియా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని బరై, రాణి లార్హి, గోరియామి, హరిపూర్, రూన్, సహర్‌బన్ని, భిఖారీఘాట్, బహదూర్‌పూర్, బుధౌరా, సోనిహార్, సుంభా, సాకర్-పురా, బెలసిమ్రి, ఓలాపూర్ గంగూర్, తేతరాబాద్, జల్కూరా, ధుపూర్ జంహగిరా, ధుపూర్ జంహగిరా పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1962 మిశ్రీ సదా భారత జాతీయ కాంగ్రెస్
1967
1969 రామ్ విలాస్ పాశ్వాన్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1972 మిశ్రీ సదా భారత జాతీయ కాంగ్రెస్
1977 పశుపతి కుమార్ పరాస్ జనతా పార్టీ
1980 మిశ్రీ సదా భారత జాతీయ కాంగ్రెస్ (I)
1985 పశుపతి కుమార్ పరాస్ లోక్‌దల్
1990 జనతాదళ్
1995
2000 జనతాదళ్ (యునైటెడ్)
2005 లోక్ జన శక్తి పార్టీ
2005
2010[2] రామ్ చంద్ర సదా జనతాదళ్ (యునైటెడ్)
2015[3] చందన్ కుమార్ రాష్ట్రీయ జనతా దళ్
2020[4] రాంవృకిష్ సదా

మూలాలు[మార్చు]

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Archived from the original (PDF) on 5 October 2010. Retrieved 2011-01-10.
  2. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  3. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.