ఇమామ్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| ఇమామ్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| లో | |
| నియోజకవర్గ వివరాలు | |
| దేశం | భారతదేశం |
ఇమామ్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| దేశం | |
| రాష్ట్రం | బీహార్ |
| జిల్లా | గయ |
| నియోజకవర్గం సంఖ్యా | 227 |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్‌సభ | ఔరంగాబాద్ |
ఇమామ్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గయ జిల్లా, ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1957 | అంబికా ప్రసాద్ సింగ్ | స్వతంత్ర | |
| 1962 | స్వతంత్ర పార్టీ | ||
| 1967 | డి రామ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1969 | ఈశ్వర్ దాస్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | |
| 1972 | అవధేశ్వర్ రామ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1977 | ఈశ్వర్ దాస్ | జనతా పార్టీ | |
| 1980 | శ్రీచంద్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
| 1985 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 1990 | ఉదయ్ నారాయణ్ చౌదరి | జనతాదళ్ | |
| 1995 | రాంస్వరూప్ పాశ్వాన్ | సమతా పార్టీ | |
| 2000 | ఉదయ్ నారాయణ్ చౌదరి | ||
| 2005 | జనతాదళ్ (యునైటెడ్) | ||
| 2005 | |||
| 2010[2] | |||
| 2015[3] | జితన్ రామ్ మాంఝీ | హిందుస్తానీ అవామ్ మోర్చా | |
| 2020[4] | |||
| 2024 (ఉప ఎన్నిక)[5] | దీపా మాంఝీ | ||
| 2025[6][7] | |||
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Archived from the original (PDF) on 5 October 2010. Retrieved 2013-12-20.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ CNBCTV18 (23 November 2024). "Bypoll Election Full Winners List 2024: Check state-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ "2025 Bihar Legislative Assembly Election Results: Imamganj" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. Archived from the original on 29 November 2025. Retrieved 29 November 2025.
- ↑ "Imamganj Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. Archived from the original on 29 November 2025. Retrieved 29 November 2025.