కతిహార్ శాసనసభ నియోజకవర్గం
Appearance
కతిహార్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రం, కతిహార్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గలలో ఒకటి. కతిహార్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి కతిహార్ నగర్ పరిషత్‌తో సహా కతిహార్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, హసన్‌గంజ్ సీడీ బ్లాక్.[1] 2015 బీహార్ శాసనసభ ఎన్నికలలో, VVPAT ఎనేబుల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను కలిగి ఉన్న 36 సీట్లలో కతిహార్ ఒకటి.[2][3]
శాసనసభ సభ్యులు
[మార్చు]ఎన్నికల | పేరు [4] | పార్టీ | |
---|---|---|---|
1957 | బాబూలాల్ మాంఝీ | భారత జాతీయ కాంగ్రెస్ | |
సుఖదేవ్ నారాయణ్ సింగ్ | |||
1962 | సుఖదేవ్ నారాయణ్ సింగ్ | ||
1967 | జగబంధు అధికారి | భారతీయ జనసంఘ్ | |
1969 | సత్య నారాయణ్ బిస్వాస్ | లోక్ తాంత్రిక్ కాంగ్రెస్ | |
1972 | రాజ్ కిషోర్ ప్రసాద్ సింగ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1977 | జగబంధు అధికారి | జనతా పార్టీ | |
1980 | సీతారాం చమరియా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1985 | సత్య నారాయణ ప్రసాద్ | ||
1990 | రామ్ ప్రకాష్ మహతో | జనతాదళ్ | |
1995 | జగబంధు అధికారి | భారతీయ జనతా పార్టీ | |
2000 | రామ్ ప్రకాష్ మహతో | రాష్ట్రీయ జనతా దళ్ | |
ఫిబ్రవరి 2005 | |||
అక్టోబరు 2005 | తార్ కిషోర్ ప్రసాద్ | భారతీయ జనతా పార్టీ | |
2010 | |||
2015 | |||
2020[5] |
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
- ↑ "36 Seats in Bihar to Have Electronic Voting Machines With Paper Trail Facility".
- ↑ "Poll-bound Bihar to get 36 EVMs with paper trail facility". 5 August 2015.
- ↑ "Katihar Election and Results 2018, Candidate list, Winner, Runner-up, Current MLA and Previous MLAs". Elections in India. Archived from the original on 2022-05-19.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 November 2022. Retrieved 18 November 2022.