కరకట్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరకట్ శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
కరకట్ శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లారోహ్‌తాస్
నియోజకవర్గం సంఖ్యా213
రిజర్వేషన్జనరల్
లోక్‌సభకరకత్

కరకట్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రోహ్‌తాస్ జిల్లా, కరకత్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1967 తులసి యాదవ్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1969
1972 మనోర్మా పాండే భారత జాతీయ కాంగ్రెస్
1977 త్రిభువన్ సింగ్ జనతా పార్టీ
1980 తులసి యాదవ్ జనతా పార్టీ (సెక్యులర్)
1985 శశి రాణి మిశ్రా భారత జాతీయ కాంగ్రెస్
1990 తులసి యాదవ్ జనతాదళ్
1995
2000 అరుణ్ సింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్
2005
2005
2010[1] రాజేశ్వర్ రాజ్ జనతాదళ్ (యునైటెడ్)
2015[2] సంజయ్ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్
2020[3] అరుణ్ సింగ్ [4] కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్

మూలాలు[మార్చు]

  1. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  2. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  3. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  4. "रोहतास से NDA साफ 7 विधानसभाओं में कौन कितने वोट से जीता हारा".