బెల్దౌర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| బెల్దౌర్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| Constituency details | |
| Country | India |
బెల్దౌర్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| దేశం | |
| రాష్ట్రం | బీహార్ |
| జిల్లా | ఖగరియా |
| నియోజకవర్గం సంఖ్యా | 150 |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్‌సభ | ఖగారియా |
బెల్దౌర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఖగరియా జిల్లా, ఖగారియా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బెల్దౌర్, చౌతం కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు, గోగ్రి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని బన్ని, జిక్తియా, సమస్‌పూర్, మహేశ్‌ఖుంట్, పక్రైల్, మైరా, బల్తారా, పావ్రా, కోయెలా, బోర్నా గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
Till 2010 : Constituency did not exist | |||
| 2010[2] | పన్నా లాల్ సింగ్ పటేల్ | జనతాదళ్ (యునైటెడ్) | |
| 2015[3] | |||
| 2020[4] | |||
| 2025[5][6] | |||
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-01-10.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
- ↑ "2025 Bihar Legislative Assembly Election Results: Beldaur". Election Commission of India. 14 November 2025. the original నుండి 18 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 December 2025.
- ↑ "Beldaur Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. the original నుండి 18 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 December 2025.