మఖ్దుంపూర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
మఖ్దుంపూర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జహానాబాద్ జిల్లా, జహనాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1952 | రామేశ్వర్ యాదవ్ | స్వతంత్ర | |
| 1957 | మిథిలేశ్వర్ ప్రసాద్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1962 | సుఖదేవ్ ప్రసాద్ వర్మ | ||
| 1967[2] | ఎల్. రామ్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | |
| 1969 | మహాబీర్ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1972 | రామ్ సవ్రూప్ రామ్ | ||
| 1977 | రామ్ జతన్ సిన్హా | జనతా పార్టీ | |
| 1980 | రామాశ్రయ్ ప్రసాద్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
| 1985[3] | రామ్ జతన్ సిన్హా | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1990 | |||
| 1995 | బాగి కుమార్ వర్మ | జనతాదళ్ | |
| 2000 | రాష్ట్రీయ జనతా దళ్ | ||
| 2005 | రామాశ్రయ్ ప్రసాద్ సింగ్ | లోక్ జనశక్తి పార్టీ | |
| 2005 | కృష్ణ నందన్ ప్రసాద్ వర్మ | రాష్ట్రీయ జనతా దళ్ | |
| 2010[4] | జితన్ రామ్ మాంఝీ | జనతాదళ్ (యునైటెడ్) | |
| 2015[5][6] | సుబేదార్ దాస్ | రాష్ట్రీయ జనతా దళ్ | |
| 2020[7] | సతీష్ కుమార్ | ||
| 2025[8][9] | సుబేదార్ దాస్ | ||
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
- ↑ "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "2025 Bihar Legislative Assembly Election Results: Makhdumpur" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. Archived from the original on 29 November 2025. Retrieved 29 November 2025.
- ↑ "Makhdumpur Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. Archived from the original on 29 November 2025. Retrieved 29 November 2025.