కిషన్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం (బీహార్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిషన్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
కిషన్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాకిషన్‌గంజ్
నియోజకవర్గం సంఖ్యా54
రిజర్వేషన్జనరల్
లోక్‌సభకిషన్‌గంజ్

కిషన్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కిషన్‌గంజ్ జిల్లా, కిషన్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కిషన్‌గంజ్ మునిసిపాలిటీ, కిష్ణగంజ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని మోతిహార తోలుకా, సింఘియా కులమణి, హలమల, తైసా గ్రామ పంచాయతీలు, పోథియా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌ ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ
1952 రావత్మల్ అగర్వాల్ భారత జాతీయ కాంగ్రెస్
కమలేశ్వరి ప్రసాద్ యాదవ్
1955 కమలేశ్వరి ప్రసాద్ యాదవ్
1957 అబ్దుల్ హయాత్
1962 మహ్మద్ హుస్సేన్ ఆజాద్ స్వతంత్ర పార్టీ
యశోదా దేవి భారత జాతీయ కాంగ్రెస్
1967 శుశీలా కపూర్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
1969 రఫీక్ ఆలం భారత జాతీయ కాంగ్రెస్
1972
1977
1980 మహ్మద్ ముస్తాక్ జనతా పార్టీ
1985 లోక్ దళ్
1990 రాష్ట్రీయ జనతా దళ్
1995 రఫీక్ ఆలం భారత జాతీయ కాంగ్రెస్
2000 తస్లీముద్దీన్ రాష్ట్రీయ జనతా దళ్
2005 అక్తరుల్ ఇమాన్
2005
2010[2] మహ్మద్ జావేద్ భారత జాతీయ కాంగ్రెస్
2015[3]
2019 (ఉప ఎన్నిక)[4] కమ్రుల్ హోడా ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్
2020[5] ఇజాహరుల్ హుస్సేన్ భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  2. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  3. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. Zee News (25 October 2019). "By-election results 2019: List of winners in 51 Assembly and Satara, Samastipur" (in ఇంగ్లీష్). Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.
  5. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.