షెర్ఘటి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షెర్ఘటి శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
షెర్ఘటి శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాగయ
నియోజకవర్గం సంఖ్యా226
రిజర్వేషన్జనరల్
లోక్‌సభగయా

షెర్ఘటి శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గయ జిల్లా, గయా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1957 షాజహాన్ మొహమ్మద్ భారత జాతీయ కాంగ్రెస్
1962
1967 MA ఖాన్ జన క్రాంతి దళ్
1969 జైరామ్ గిరి స్వతంత్ర
1972 భారత జాతీయ కాంగ్రెస్
1977-2010 : Constituency did not exist
2010[1] వినోద్ ప్రసాద్ యాదవ్ జనతాదళ్ (యునైటెడ్)
2015[2]
2020[3] మంజు అగర్వాల్ రాష్ట్రీయ జనతా దళ్

మూలాలు[మార్చు]

  1. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  2. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  3. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.