గయా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గయ
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంబీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు24°48′0″N 84°59′24″E మార్చు
పటం

గయా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆరు అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ పార్టీ లీడింగ్ (2019లో)
226 షెర్ఘటి ఏదీ లేదు గయా మంజు అగర్వాల్ ఆర్జేడీ జేడీయూ
228 బరాచట్టి ఎస్సీ గయా జ్యోతి దేవి హిందుస్తానీ అవామ్ మోర్చా జేడీయూ
229 బోధ్ గయా ఎస్సీ గయా కుమార్ సర్వజీత్ ఆర్జేడీ జేడీయూ
230 గయా టౌన్ ఏదీ లేదు గయా ప్రేమ్ కుమార్ బీజేపీ జేడీయూ
232 బెలగంజ్ ఏదీ లేదు గయా సురేంద్ర ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ జేడీయూ
234 వజీర్‌గంజ్ ఏదీ లేదు గయా బీరేంద్ర సింగ్ బీజేపీ జేడీయూ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ
1957 బ్రజేశ్వర ప్రసాద్ కాంగ్రెస్
1962
1967 రామ్ ధని దాస్
1971 ఈశ్వర్ చౌదరి భారతీయ జనసంఘ్
1977 జనతా పార్టీ
1980 రామస్వరూప్ రామ్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984
1989 ఈశ్వర్ చౌదరి జనతాదళ్
1991 రాజేష్ కుమార్
1996 భగవతీ దేవి
1998 కృష్ణ కుమార్ చౌదరి భారతీయ జనతా పార్టీ
1999 రామ్‌జీ మాంఝీ
2004 రాజేష్ కుమార్ మాంఝీ రాష్ట్రీయ జనతా దళ్
2009 హరి మాంఝీ భారతీయ జనతా పార్టీ
2014
2019 విజయ్ మాంఝీ[1] జనతాదళ్ (యునైటెడ్)

మూలాలు[మార్చు]

  1. Firstpost (2019). "Gaya Elections Results 2019". Archived from the original on 11 September 2022. Retrieved 11 September 2022.