కుమార్ సర్వజీత్
స్వరూపం
| కుమార్ సర్వజీత్ | |||
పర్యాటక శాఖ మంత్రి
| |||
| పదవీ కాలం 16 ఆగష్టు 2022 – 28 జనవరి 2024 | |||
| గవర్నరు | ఫాగు చౌహన్ | ||
|---|---|---|---|
| ముందు | నారాయణ్ ప్రసాద్ | ||
| నియోజకవర్గం | బోధ్‌గయా | ||
ఎమ్మెల్యే
| |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 23 నవంబర్ 2020 | |||
| గవర్నరు | ఫాగు చౌహన్ | ||
| నియోజకవర్గం | బోధ్ గయా | ||
ఎమ్మెల్యే
| |||
| పదవీ కాలం 20 నవంబర్ 2015 – 23 నవంబర్ 2020 | |||
| గవర్నరు | రామ్‌నాథ్ కోవింద్ సత్యపాల్ మాలిక్ లాల్‌జీ టండన్ | ||
| ముందు | శ్యామదేవ్ పాశ్వాన్ | ||
| నియోజకవర్గం | బోధ్ గయా | ||
ఎమ్మెల్యే ఉప ఎన్నిక
| |||
| పదవీ కాలం 2009 – 26 నవంబర్ 2010 | |||
| గవర్నరు | దేవానంద్ కున్వార్ | ||
| ముందు | హరి మాంఝి | ||
| తరువాత | శ్యామదేవ్ పాశ్వాన్ | ||
| నియోజకవర్గం | బోధ్ గయా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1975 ఏప్రిల్ 3 चहल मुंडेरा गाँव, अतरी (गया) | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | రాష్ట్రీయ జనతా దళ్ | ||
| తల్లిదండ్రులు |
| ||
| జీవిత భాగస్వామి | సీమా కుమారి | ||
| సంతానం | 2 కుమారులు | ||
| నివాసం | బోధ్ గయా, గయ, బీహార్, భారతదేశం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
కుమార్ సర్వజీత్ (జననం 3 ఏప్రిల్ 1975) బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బోధ్ గయ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో పర్యాటక శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ Hindustan Times (16 August 2022). "Bihar cabinet expansion: Here's more on the 31 new ministers in Nitish-Tejashwi govt" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
- ↑ Social News XYZ (16 August 2022). "Nitish Kumar distributes portfolios, retains home and general administration". Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
- ↑ "2025 Bihar Legislative Assembly Election Results: Bodh Gay" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. Archived from the original on 26 November 2025. Retrieved 26 November 2025.
- ↑ "Bodh Gaya Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 26 November 2025. Archived from the original on 26 November 2025. Retrieved 26 November 2025.