Jump to content

నితీష్ కుమార్ ఎనిమిదవ మంత్రివర్గం

వికీపీడియా నుండి

బీహార్‌లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ సహా ఏడు పార్టీలతో మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఆగష్టు 9, 2022న భాజపాతో విడిపోయి జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ 10 ఆగష్టు 2022న ఎనిమిదో సారి బిహార్​ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టాడు. నితీష్ కుమార్ ఆగష్టు 16, 2022న 31 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు.[1][2]

మంత్రులు

[మార్చు]
సంఖ్యా పేరు శాఖ నుండి వరకు పార్టీ
1. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి 16 ఆగష్టు 2022 ప్రస్తుతం జేడీయూ
2. తేజస్వి యాదవ్ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ, రోడ్లు, గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి 16 ఆగష్టు 2022 ప్రస్తుతం రాష్ట్రీయ జనతా దళ్
3. తేజ్ ప్రతాప్ యాదవ్ పర్యావరణ, అటవీ 16 ఆగష్టు 2022 ప్రస్తుతం రాష్ట్రీయ జనతా దళ్
4. అలోక్ కుమార్ మెహతా రెవిన్యూ 16 ఆగష్టు 2022 ప్రస్తుతం రాష్ట్రీయ జనతా దళ్
5. సురేంద్ర ప్రసాద్ యాదవ్ సహకార 16 ఆగష్టు 2022 ప్రస్తుతం రాష్ట్రీయ జనతా దళ్
6. లలిత్ కుమార్ యాదవ్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ 16 ఆగష్టు 2022 ప్రస్తుతం రాష్ట్రీయ జనతా దళ్
7. జితేంద్ర కుమార్ రాయ్ కళ, సంస్కృతి & యువజన 16 ఆగష్టు2022 ప్రస్తుతం రాష్ట్రీయ జనతా దళ్
8. రామానంద్ యాదవ్ గనుల 16 ఆగష్టు 2022 ప్రస్తుతం రాష్ట్రీయ జనతా దళ్
9. సుధాకర్ సింగ్ వ్యవసాయ 16 ఆగష్టు 2022 ప్రస్తుతం రాష్ట్రీయ జనతా దళ్
10. కుమార్ సర్వజీత్ పర్యాటక 16 ఆగష్టు 2022 ప్రస్తుతం రాష్ట్రీయ జనతా దళ్
11. షమీమ్ అహ్మద్ చక్కర పరిశ్రమల 16 ఆగష్టు2022 ప్రస్తుతం రాష్ట్రీయ జనతా దళ్
12. మహమ్మద్ షానవాజ్ ఆలం విపత్తు నిర్వహణ 16 ఆగష్టు 2022 ప్రస్తుతం రాష్ట్రీయ జనతా దళ్
13. మొహమ్మద్ ఇస్రాయిల్ మన్సూరీ ఐటీ 16 ఆగష్టు 2022 ప్రస్తుతం రాష్ట్రీయ జనతా దళ్
14. విజయ్ కుమార్ చౌదరి ఆర్థిక, వాణిజ్య పన్నులు, పార్లమెంటరీ వ్యవహారాలు 16 ఆగష్టు 2022 ప్రస్తుతం జనతాదళ్ యునైటెడ్
15. బిజేంద్ర ప్రసాద్ యాదవ్ ఇంధన, ప్రణాళిక సంఘ అభివృద్ధి 16 ఆగష్టు 2022 ప్రస్తుతం జనతాదళ్ యునైటెడ్
16. అశోక్ చౌదరి భవన నిర్మాణ 16 ఆగష్టు 2022 ప్రస్తుతం జనతాదళ్ యునైటెడ్
17. శ్రావణ్ కుమార్ గ్రామీణ అభివృద్ధి 16 ఆగష్టు 2022 ప్రస్తుతం జనతాదళ్ యునైటెడ్
18. లేషి సింగ్ ఆహార 16 ఆగష్టు 2022 ప్రస్తుతం జనతాదళ్ యునైటెడ్
19. మహ్మద్ జమా ఖాన్ మైనారిటీ వ్యవహారాలు 16 ఆగష్టు2022 ప్రస్తుతం జనతాదళ్ యునైటెడ్
20. జయంత్ రాజ్ కుష్వాహా చిన్న నీటిపారుదల 16 ఆగష్టు2022 ప్రస్తుతం జనతాదళ్ యునైటెడ్
21. మదన్ సాహ్ని సాంఘిక సంక్షేమ 16 ఆగష్టు 2022 ప్రస్తుతం జనతాదళ్ యునైటెడ్
22. సునీల్ సింగ్ ఎక్సైజ్ 16 ఆగష్టు 2022 ప్రస్తుతం జనతాదళ్ యునైటెడ్
23. మొహమ్మద్ అఫాక్ ఆలం పశుసంవర్ధక, మత్స్య 16 ఆగష్టు 2022 ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ
24. సంతోష్ కుమార్ సుమన్ ఎస్.సి & ఎస్.టి సంక్షేమ 16 ఆగష్టు 2022 ప్రస్తుతం హిందుస్తానీ అవామ్ మోర్చా
25. అనిత దేవి బీసీ సంక్షేమ 16 ఆగష్టు 2022 ప్రస్తుతం రాష్ట్రీయ జనతా దళ్
26. చంద్ర శేఖర్ విద్యాశాఖ 16 ఆగష్టు 2022 ప్రస్తుతం రాష్ట్రీయ జనతా దళ్
27. సురేంద్ర రామ్ కార్మిక 16 ఆగష్టు 2022 ప్రస్తుతం రాష్ట్రీయ జనతా దళ్
28. కార్తీక్ కుమార్ న్యాయ 16 ఆగష్టు2022 ప్రస్తుతం రాష్ట్రీయ జనతా దళ్
29. సమీర్ కుమార్ మహాసేత్ పరిశ్రమల 16 ఆగష్టు 2022 ప్రస్తుతం రాష్ట్రీయ జనతా దళ్
30. షీలా కుమారి మండల్ రవాణా 16 ఆగష్టు 2022 ప్రస్తుతం జనతాదళ్ యునైటెడ్
31. సంజయ్ కుమార్ ఝా జన వనరుల 16 ఆగష్టు 2022 ప్రస్తుతం జనతాదళ్ యునైటెడ్
32. మురారి ప్రసాద్ గౌతమ్ పంచాయతీ రాజ్ 16 ఆగష్టు2022 ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ
33. సుమిత్ కుమార్ సింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 16 ఆగష్టు 2022 ప్రస్తుతం స్వతంత్ర

మూలాలు

[మార్చు]
  1. Mana Telangana (16 August 2022). "నితీష్ క్యాబినెట్‌లో 31 మందికి చోటు". Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
  2. Andhra Jyothy (16 August 2022). "నితీష్ చేతుల్లోనే హోం.. ఆర్జేడీకి సింహభాగం, తేజ్ ప్రతాప్‌కూ బెర్త్" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.