తేజ్ ప్రతాప్ యాదవ్
స్వరూపం
| తేజ్ ప్రతాప్ యాదవ్ | |||
| |||
పర్యావరణ, అటవీ శాఖ మంత్రి
| |||
| పదవీ కాలం 16 ఆగష్టు 2022 – 2024 జనవరి 28 | |||
| గవర్నరు | ఫగు చౌహన్ | ||
|---|---|---|---|
| ముందు | నీరజ్ కుమార్ సింగ్ | ||
| పదవీ కాలం 20 నవంబర్ 2015 – 26 జులై 2017 | |||
| గవర్నరు | రామ్‌నాథ్ కోవింద్ కేశరి నాథ్ త్రిపాఠి | ||
| ముందు | అశ్విని కుమార్ చౌబే | ||
| తరువాత | మంగళ్ పాండే | ||
ఎమ్మెల్యే
| |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 8 నవంబర్ 2020 | |||
| ముందు | రాజ్ కుమార్ రే | ||
| నియోజకవర్గం | హాసన్ పూర్ | ||
| పదవీ కాలం 2015 – 2020 | |||
| ముందు | రవీంద్ర రే యాదవ్ | ||
| తరువాత | ముకేశ్ రౌషన్ | ||
| నియోజకవర్గం | మహువా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1988 ఏప్రిల్ 16 గోపాల్ గంజ్, బీహార్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | జన్‌శక్తి జనతా దళ్ (సెప్టెంబర్ 2025-ప్రస్తుతం) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | రాష్ట్రీయ జనతాదళ్ (2025 వరకు) | ||
| తల్లిదండ్రులు |
| ||
| జీవిత భాగస్వామి |
ఐశ్వర్య రాయ్ (m. 2018) | ||
| నివాసం | పాట్నా, బీహార్ | ||
| వృత్తి | |||
తేజ్ ప్రతాప్ యాదవ్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నితీష్ కుమార్ మంత్రివర్గంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2]
తేజ్ ప్రతాప్ బాధ్యతారహితంగా ప్రవర్తించడం, నిజాయితీ & కుటుంబ విలువలకు అనుగుణంగా లేకపోవడం వల్ల ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ 25 మే 2025న రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ నుండి ఆరు సంవత్సరాలు బహిష్కరించాడు.[3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ DNA India. "Bihar cabinet expansion: Tej Pratap Yadav among 31 inducted in Nitish Kumar's govt, check list of ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
- ↑ Hindustan Times (16 August 2022). "Bihar cabinet expansion: Here's more on the 31 new ministers in Nitish-Tejashwi govt" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
- ↑ "లాలూ యాదవ్ సంచలన నిర్ణయం.. పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్‌ను పార్టీ తోపాటు, కుటుంబం నుండి బహిష్కరణ!". TV9 Telugu. 25 May 2025. Archived from the original on 25 May 2025. Retrieved 25 May 2025.
- ↑ "Lalu Prasad expels elder son Tej Pratap Yadav from party and family for 'irresponsible behaviour'" (in Indian English). The Hindu. 25 May 2025. Archived from the original on 25 May 2025. Retrieved 25 May 2025.
- ↑ "Lalu expels son Tej Pratap from party, family: 'His conduct not in accordance with our family values, traditions'" (in ఇంగ్లీష్). The Indian Express. 25 May 2025. Archived from the original on 25 May 2025. Retrieved 25 May 2025.