మహువా శాసనసభ నియోజకవర్గం (బీహార్)

వికీపీడియా నుండి
(మహువా శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

మహువా శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రం, వైశాలి జిల్లాలోని శాసనసభ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం హాజీపూర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

అసెంబ్లీ వ్యవధి సభ్యుని పేరు రాజకీయ పార్టీ
ప్రథమ 1951-1957 బీరచంద్ర పటేల్ భారత జాతీయ కాంగ్రెస్
రెండవ 1957-1962 షియోనందన్ రామ్ భారత జాతీయ కాంగ్రెస్
మూడవది 1962-67 మీరా దేవి భారత జాతీయ కాంగ్రెస్
నాల్గవది 1967-1969 - -
ఐదవది 1969-1972 - -
ఆరవది 1972-1977 - -
ఏడవ 1977-1980 ఫుదేని ప్రసాద్ జనతా పార్టీ
ఎనిమిదవది 1980-1985 దాసాయి చౌదరి జనతా పార్టీ
తొమ్మిదవ 1985-1990 దాసాయి చౌదరి లోక్‌దల్
పదవ 1990-1995 దాసాయి చౌదరి భారత జాతీయ కాంగ్రెస్
పదకొండవ 1995-2000 మున్షీ లాల్ పాశ్వాన్ జనతాదళ్
పన్నెండవ 2000-2005 దాసాయి చౌదరి రాష్ట్రీయ జనతా దళ్
పదమూడవ 2005-2010 శివ చంద్ రామ్ రాష్ట్రీయ జనతా దళ్
పద్నాలుగో 2010 - 2015 రవీంద్ర రాయ్ యాదవ్ జనతాదళ్ (యునైటెడ్)
పదిహేనవది 2015[1]-2020 తేజ్ ప్రతాప్ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్
పదహారవ 2020[2]- ప్రస్తుతం ముఖేష్ రౌషన్ [3] రాష్ట్రీయ జనతా దళ్

మూలాలు[మార్చు]

  1. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  2. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. "Election Status". NDTV. Retrieved 31 January 2021.