నాథ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| నాథ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| లో | |
| నియోజకవర్గ వివరాలు | |
| దేశం | భారతదేశం |
నాథ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| దేశం | |
| రాష్ట్రం | భాగల్‌పూర్ |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్‌సభ | భాగల్‌పూర్ |
నాథ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భాగల్‌పూర్ జిల్లా, భాగల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నాథ్‌నగర్ & సబౌర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు, జగదీష్‌పూర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని పురైని నార్త్, పురైని సౌత్, బలుచక్ పురైని, సంహోలీ, బైజానీ, ఖిరిబంధ్, జమానీ, సైనో, భవానీపూర్ దేస్రీ, చందాపూర్, జగదీష్‌పూర్, సోనూచక్-పురైని, ఇమాంపూర్, షాజంగి & హబీబీపూర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 1967[2] | కె. ఝా | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1969 | చుంచున్ ప్రసాద్ యాదవ్ | భారతీయ జనసంఘ్ | |
| 1972 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 1977 | సుధా శ్రీవాస్తవ | జనతా పార్టీ | |
| 1980 | తాలిబ్ అన్సారీ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
| 1985[3] | చుంచున్ ప్రసాద్ యాదవ్ | లోక్‌దల్ | |
| 1990 | సుధా శ్రీవాస్తవ | జనతాదళ్ | |
| 1995 | లుత్ఫుర్ రెహమాన్ | ||
| 2000 | సుధా శ్రీవాస్తవ | సమతా పార్టీ | |
| 2005 | జనతాదళ్ (యునైటెడ్) | ||
| 2005 | |||
| 2010[4] | అజయ్ కుమార్ మండల్ | ||
| 2015[5][6] | |||
| 2019 (ఉప ఎన్నిక)[7] | లక్ష్మీకాంత్ మండల్ | ||
| 2020[8] | అలీ అష్రఫ్ సిద్ధిఖీ | రాష్ట్రీయ జనతా దళ్ | |
| 2025[9][10] | మిథున్ కుమార్ | లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) | |
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2013-12-20.
- ↑ "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ Zee News (25 October 2019). "By-election results 2019: List of winners in 51 Assembly and Satara, Samastipur" (in ఇంగ్లీష్). Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "2025 Bihar Legislative Assembly Election Results: Nath Nagar" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. Archived from the original on 15 December 2025. Retrieved 15 December 2025.
- ↑ "Nathnagar Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 15 November 2025. Archived from the original on 15 December 2025. Retrieved 15 December 2025.