సికంద్రా శాసనసభ నియోజకవర్గం (బీహార్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సికంద్రా శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
సికంద్రా శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాజమూయి
నియోజకవర్గం సంఖ్యా140
రిజర్వేషన్జనరల్
లోక్‌సభజముయి

సికంద్రా శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జమూయి జిల్లా, జముయి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1962 ముస్తాక్ అహ్మద్ షా భారత జాతీయ కాంగ్రెస్
1967 S. వివేకానంద్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1969 రామేశ్వర్ పాశ్వాన్ భారత జాతీయ కాంగ్రెస్
1972
1977 నగీనా చౌదరి జనతా పార్టీ
1980 రామేశ్వర్ పాశ్వాన్ స్వతంత్ర
1985 భారత జాతీయ కాంగ్రెస్
1990 ప్రయాగ్ చౌదరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1995
2000 కోసల్ పార్టీ
2005 రామేశ్వర్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ
2005 జనతాదళ్ (యునైటెడ్)
2010[2]
2015[3][4] సుధీర్ కుమార్ భారత జాతీయ కాంగ్రెస్
2020[5] ప్రఫుల్ కుమార్ మాంఝీ హిందుస్థానీ అవామ్ మోర్చా

మూలాలు[మార్చు]

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Archived from the original (PDF) on 5 October 2010. Retrieved 2013-12-20.
  2. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  3. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  5. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.