గోపాల్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం
Appearance
గోపాల్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని 243 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గోపాల్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం, గోపాల్‌గంజ్ జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో గోపాల్‌గంజ్, థావే కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు, ఉచ్కాగావ్ సీడీ బ్లాక్‌లోని బైరియా దుర్గ్, ఉచ్కాగావ్, ఛోట్కా సంఖే, హర్పూర్, సఖేఖాస్, పర్సౌని ఖాస్, నవాడా పర్సౌని, లుహ్సీ, ఝిర్వా, దహిభటా గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ఎన్నికల | పేరు [2] | పార్టీ | |
---|---|---|---|
1952 | కమలా రాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | |||
1961^ | SN సిన్హా | ||
1962 | అబ్దుల్ గఫూర్ | ||
1967 | హరి శంకర్ సింగ్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | |
1969 | రామ్ దులారీ సిన్హా | కాంగ్రెస్ | |
1972 | |||
1977 | రాధికా దేవి | జనతా పార్టీ | |
1980 | కాళీ ప్రసాద్ పాండే | స్వతంత్ర | |
1985 | సురేంద్ర సింగ్ | ||
1990 | జనతాదళ్ | ||
1995 | రామావతార్ | ||
2000 | సాధు యాదవ్ | రాష్ట్రీయ జనతా దళ్ | |
2005 | రెయాజుల్ హక్ | బహుజన్ సమాజ్ పార్టీ | |
అక్టోబరు 2005 | సుభాష్ సింగ్ | బీజేపీ | |
2010 | |||
2015 | |||
2020 | |||
2022 ఉప ఎన్నిక | కుసుమ్ దేవి [3] |
2022 ఉప ఎన్నిక ఫలితం
[మార్చు]2020లో గోపాల్‌గంజ్ నుండి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన సుభా్‌షసింగ్ మరణంతో 2022లో ఉప ఎన్నిక జరగగా బీజేపీ అభ్యర్థిగా ఆయన భార్య కుసుమ్‌దేవి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సమీప ఆర్‌జేడీ అభ్యర్థి మోహన్ గుప్తా 1,194 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచింది.[4]
బీహార్ అసెంబ్లీ ఉప ఎన్నిక, 2022: గోపాల్‌గంజ్[5] | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
బీఎస్పీ | ఇందిరా యాదవ్ | 8854 | 5.26 | ||
బీజేపీ | కుసుమ్ దేవి | 70053 | 41.6 | ||
ఆర్జేడీ | మోహన్ గుప్తా | 68243 | 40.53 |
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
- ↑ "Gopalganj Election and Results 2020, Candidate list, Winner, Runner-up, Current MLA and Previous MLAs". Elections in India. Archived from the original on 2022-11-11.
- ↑ Outlook (6 November 2022). "BJP Wins Gopalganj Assembly Bypoll In Bihar" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2022. Retrieved 7 November 2022.
- ↑ Andhra Jyothy (7 November 2022). "ఉప ఎన్నికల్లో బీజేపీ జోరు". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ Election Commission of India (6 November 2022). "2022 - Gopalgunj By Poll Result". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.