Jump to content

బిజేంద్ర ప్రసాద్ యాదవ్

వికీపీడియా నుండి
బిజేంద్ర ప్రసాద్ యాదవ్

ఇంధన, ప్రణాళిక సంఘ అభివృద్ధి శాఖ మంత్రి
పదవీ కాలం
నవంబర్ 2020 – ఆగష్టు 2022
ముందు మహేశ్వర్ హజారీ
తరువాత ప్రస్తుతం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1990
ముందు ప్రమోద్ కుమార్ సింగ్
తరువాత ప్రస్తుతం
నియోజకవర్గం సుపౌల్

ఇంధన శాఖ మంత్రి
పదవీ కాలం
2005 – 2008
ముందు షకీల్ అహ్మద్ ఖాన్
తరువాత రామాశ్రయ్ ప్రసాద్ సింగ్

జల వనరుల శాఖ మంత్రి
పదవీ కాలం
2008 – 2010
ముందు రామాశ్రయ్ ప్రసాద్ సింగ్
తరువాత విజయ్ కుమార్ చౌదరి

ఇంధన, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి
పదవీ కాలం
2010 – 2014
ముందు రామాశ్రయ్ ప్రసాద్ సింగ్
తరువాత జీతన్ రామ్ మాంఝి

ఆర్ధిక & వాణిజ్య పన్నులు శాఖ మంత్రి
పదవీ కాలం
2014 – 2015
ముందు నితీష్ కుమార్
తరువాత అబ్దుల్ బారి సిద్దిక్వి

ఇంధన, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2015
ముందు జీతన్ రామ్ మాంఝి
తరువాత సునీల్ కుమార్

వ్యక్తిగత వివరాలు

జననం (1946-10-10) 1946 అక్టోబరు 10 (వయసు 78)
రాజకీయ పార్టీ జనతాదళ్ (యునైటెడ్)
నివాసం సుపౌల్
16 సెప్టెంబర్, 2017నాటికి

బిజేంద్ర ప్రసాద్ యాదవ్ బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సుపౌల్ నియోజకవర్గం నుండి ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో ఇంధన, ప్రణాళిక సంఘ అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. Hindustan Times (16 August 2022). "Bihar cabinet expansion: Here's more on the 31 new ministers in Nitish-Tejashwi govt" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
  2. Social News XYZ (16 August 2022). "Nitish Kumar distributes portfolios, retains home and general administration". Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.