లేషి సింగ్
స్వరూపం
| లేషి సింగ్ | |||
ఆహార శాఖ మంత్రి | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 16 ఆగష్టు 2022 | |||
వ్యక్తిగత వివరాలు |
|---|
లేషి సింగ్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ధందాహ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నితీష్ కుమార్ మంత్రివర్గంలో ఆహారం & వినియోగదారుల రక్షణ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తుంది.[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]లేషి సింగ్ జనతాదళ్ (యునైటెడ్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి, బీహార్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్‌గా పని చేసింది. ఆమె 2000, 2005 (ఫిబ్రవరి), 2010[4], 2015[5], 2020[6] బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ధమ్‌దహా నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికై, 2022 నుండి నితీష్ కుమార్ మంత్రివర్గంలో ఆహార శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తుంది.
మూలాలు
[మార్చు]- ↑ Hindustan Times (16 August 2022). "Bihar cabinet expansion: Here's more on the 31 new ministers in Nitish-Tejashwi govt" (in ఇంగ్లీష్). the original నుండి 22 August 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 August 2022.
- ↑ Social News XYZ (16 August 2022). "Nitish Kumar distributes portfolios, retains home and general administration". the original నుండి 22 August 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 August 2022.
- ↑ "20 ఏళ్ల తర్వాత కీలక శాఖ వదులుకున్న నీతీశ్.. భాజపాకు కేటాయింపు". Eenadu. 22 November 2025. the original నుండి 22 November 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 November 2025.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.