సుధాకర్ సింగ్
స్వరూపం
| సుధాకర్ సింగ్ | |||
ఎమ్మెల్యే | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం నవంబర్ 2020 | |||
| తరువాత | అశోక్ కుమార్ సింగ్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | రాంగఢ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1976 జనవరి 2[1] బీహార్, భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | రాష్ట్రీయ జనతా దళ్ | ||
| నివాసం | సాహుకా, రాంగఢ్, బీహార్, భారతదేశం | ||
సుధాకర్ సింగ్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రాంగఢ్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[2][3]
ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బక్సర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "MLA Date of Births" (PDF). Legislative Assembly of Bihar. Retrieved 25 April 2022.
- ↑ Hindustan Times (16 August 2022). "Bihar cabinet expansion: Here's more on the 31 new ministers in Nitish-Tejashwi govt" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
- ↑ Social News XYZ (16 August 2022). "Nitish Kumar distributes portfolios, retains home and general administration". Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
- ↑ "Inheritors | Next-gen netas" (in ఇంగ్లీష్). India Today. 13 July 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.