జయంత్ రాజ్ కుష్వాహా
స్వరూపం
జయంత్ రాజ్ కుష్వాహా | |||
| |||
చిన్న నీటిపారుదల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 16 ఆగష్టు 2022 – ప్రస్తుతం | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2020 – ప్రస్తుతం | |||
నియోజకవర్గం | అమర్‌పూర్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బీహార్, భారతదేశం | 1969 ఫిబ్రవరి 2||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | జనతాదళ్ (యునైటెడ్) | ||
నివాసం | పాట్నా, బీహార్, భారతదేశం | ||
వృత్తి | ఎమ్మెల్యే | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
జయంత్ రాజ్ కుష్వాహా బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అమర్‌పూర్ నియోజకవర్గం నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ Hindustan Times (16 August 2022). "Bihar cabinet expansion: Here's more on the 31 new ministers in Nitish-Tejashwi govt" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
- ↑ Social News XYZ (16 August 2022). "Nitish Kumar distributes portfolios, retains home and general administration". Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.