సునీల్ సింగ్ (జననం 1988)
స్వరూపం
| సునీల్ కుమార్ సింగ్ | |||
ఎమ్మెల్యే
| |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2019 | |||
| నియోజకవర్గం | బోరే | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | భారతీయుడు | ||
| రాజకీయ పార్టీ | జనతాదళ్ యునైటెడ్ | ||
| తల్లిదండ్రులు | మహారాణాప్రతాప్ సింగ్ | ||
| పూర్వ విద్యార్థి | ఢిల్లీ యూనివర్సిటీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
సునీల్ కుమార్ సింగ్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బోరే నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ Hindustan Times (16 August 2022). "Bihar cabinet expansion: Here's more on the 31 new ministers in Nitish-Tejashwi govt" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
- ↑ Social News XYZ (16 August 2022). "Nitish Kumar distributes portfolios, retains home and general administration". Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
- ↑ "20 ఏళ్ల తర్వాత కీలక శాఖ వదులుకున్న నీతీశ్.. భాజపాకు కేటాయింపు". Eenadu. 22 November 2025. Archived from the original on 22 November 2025. Retrieved 22 November 2025.