మహ్మద్ జమా ఖాన్
స్వరూపం
| జయంత్ రాజ్ కుష్వాహా | |||
మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి
| |||
| పదవీ కాలం 16 ఆగష్టు 2022 – ప్రస్తుతం | |||
ఎమ్మెల్యే[1]
| |||
| పదవీ కాలం 2020 – ప్రస్తుతం | |||
| నియోజకవర్గం | చైన్‌పూర్ | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | భారతీయుడు | ||
| రాజకీయ పార్టీ | బహుజన్ సమాజ్ పార్టీ | ||
| నివాసం | పాట్నా, బీహార్, భారతదేశం | ||
| వృత్తి | ఎమ్మెల్యే | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మహ్మద్ జమా ఖాన్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చైన్‌పూర్ నియోజకవర్గం నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ Hindustan Times (10 November 2020). "Bihar Assembly Election 2020 Results" (in ఇంగ్లీష్). Archived from the original on 3 September 2022. Retrieved 3 September 2022.
- ↑ Hindustan Times (16 August 2022). "Bihar cabinet expansion: Here's more on the 31 new ministers in Nitish-Tejashwi govt" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
- ↑ Social News XYZ (16 August 2022). "Nitish Kumar distributes portfolios, retains home and general administration". Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
- ↑ "20 ఏళ్ల తర్వాత కీలక శాఖ వదులుకున్న నీతీశ్.. భాజపాకు కేటాయింపు". Eenadu. 22 November 2025. Archived from the original on 22 November 2025. Retrieved 22 November 2025.