రామానంద్ యాదవ్
స్వరూపం
| రామానంద యాదవ్ | |||
ఎమ్మెల్యే
| |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2010 | |||
| ముందు | అరుణ్ మాంఝి | ||
|---|---|---|---|
| తరువాత | ప్రస్తుతం | ||
| నియోజకవర్గం | ఫతుహా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1955 ఫిబ్రవరి 20[1] ఫతుహా, భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | రాష్ట్రీయ జనతా దళ్ | ||
| నివాసం | పాట్నా, బీహార్, భారతదేశం | ||
| పూర్వ విద్యార్థి | పాట్నా యూనివర్సిటీ మగధ యూనివర్సిటీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
డా. రామానంద్ యాదవ్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఫతుహా నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో గనుల శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ "Member Profile" (PDF). vidhansabha.bih.nic.in. Retrieved 20 November 2015.
- ↑ Hindustan Times (16 August 2022). "Bihar cabinet expansion: Here's more on the 31 new ministers in Nitish-Tejashwi govt" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
- ↑ Social News XYZ (16 August 2022). "Nitish Kumar distributes portfolios, retains home and general administration". Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.