మొహమ్మద్ అఫాక్ ఆలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొహమ్మద్ అఫాక్ ఆలం
మొహమ్మద్ అఫాక్ ఆలం


పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి
పదవీ కాలం
16 ఆగష్టు 2022 – ప్రస్తుతం
ముందు తారకిశోర్ ప్రసాద్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2010
నియోజకవర్గం కస్బా

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ

మొహమ్మద్ అఫాక్ ఆలం బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కస్బా నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

మొహమ్మద్ అఫాక్ ఆలం జిల్లా పరిషత్ ఎన్నికలలో కస్బా పశ్చిమ ప్రాంతం నుండి పోటీ చేసి తొలిసారిగా గెలిచాడు. ఆయన 2005లో కస్బా నియోజకవర్గం నుండి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. మొహమ్మద్ అఫాక్ ఆలం ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2010[3], 2015[4], 2020లో[5] జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అఫాక్ ఆలం మైనారిటీ సంక్షేమ శాఖ చైర్మన్‌తో పాటు కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉపనేతగా పని చేసి బీహార్‌లో ఏర్పడిన  మహాకూటమి ప్రభుత్వంలో పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రిగా నియమితులయ్యాడు.  

మూలాలు

[మార్చు]
  1. Hindustan Times (16 August 2022). "Bihar cabinet expansion: Here's more on the 31 new ministers in Nitish-Tejashwi govt" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
  2. Social News XYZ (16 August 2022). "Nitish Kumar distributes portfolios, retains home and general administration". Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
  3. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  5. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.