సంతోష్ కుమార్ సుమన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంతోష్ సుమన్ మాంఝి

ఎస్.సి & ఎస్.టి సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
16 నవంబర్ 2020 – 09 ఆగష్టు 2022
ముందు రమేష్ రిషిదేవ్

చిన్ననీటి పారుదల
పదవీ కాలం
16 నవంబర్ 2020 – 09 ఆగష్టు 2022
ముందు నరేంద్ర నారాయణ్ యాదవ్

ఎమ్మెల్సీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
7 మే 2018

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ హిందుస్తానీ అవామ్ మోర్చా
తల్లిదండ్రులు జితన్ రామ్ మాంఝి

శాంతి దేవి

సంతోష్ కుమార్ సుమన్ బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికై ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో ఎస్.సి & ఎస్.టి సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు.[1] సంతోష్ కుమార్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ పెద్ద కుమారుడు.

రాజకీయ జీవితం

[మార్చు]

సంతోష్ కుమార్ సుమన్ తన తండ్రి జితన్ రామ్ మాంఝి అడుగుజాడల్లో జరాకియలోకి వచ్చి 2020లో బీహార్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికై[2][3] నితీష్ కుమార్ మంత్రివర్గంలో 16 నవంబర్ 2020 నుండి 09 ఆగష్టు 2022 వరకు రాష్ట్ర చిన్ననీటి పారుదల, ఎస్.సి & ఎస్.టి సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Hindustan Times (16 August 2022). "Bihar cabinet expansion: Here's more on the 31 new ministers in Nitish-Tejashwi govt" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
  2. DNA India (14 April 2018). "Rabri Devi, Jitan Ram Manjhi's son among four to file Council nomination" (in ఇంగ్లీష్). Archived from the original on 28 March 2023. Retrieved 28 March 2023.
  3. Zee News. "Bihar Legislative Council elections 2018: Nitish Kumar, Rabri Devi, 9 others elected unopposed" (in ఇంగ్లీష్). Archived from the original on 28 March 2023. Retrieved 28 March 2023.
  4. Social News XYZ (16 August 2022). "Nitish Kumar distributes portfolios, retains home and general administration". Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.