జితేంద్ర కుమార్ రాయ్
స్వరూపం
| జితేంద్ర కుమార్ రాయ్ | |||
ఎమ్మెల్యే
| |||
| పదవీ కాలం 2015 – ప్రతుతం | |||
| నియోజకవర్గం | మర్హయూర | ||
|---|---|---|---|
ఎమ్మెల్యే
| |||
| పదవీ కాలం 2010 | |||
| ముందు | లాల్ బాబు రే | ||
| నియోజకవర్గం | మర్హౌరా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1978 మార్చి 1[1] పోజేహి బూజుర్గ్,సారణ్, బీహార్, భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | రాష్ట్రీయ జనతా దళ్ (2010-ప్రస్తుతం) జనతా దళ్ (యునైటెడ్) (2010 ముందు) | ||
| నివాసం | పాట్నా, బీహార్, భారతదేశం | ||
| మూలం | [2] | ||
జితేంద్ర కుమార్ రాయ్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మర్హౌరా నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో కళ, సంస్కృతి & యువజన శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Member Profile" (PDF). Bihar Vidhan Sabha. Retrieved 20 November 2015.
- ↑ "Member profile" (PDF). 2022. Archived from the original (PDF) on 24 October 2022. Retrieved 24 October 2022.
- ↑ Hindustan Times (16 August 2022). "Bihar cabinet expansion: Here's more on the 31 new ministers in Nitish-Tejashwi govt" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
- ↑ Social News XYZ (16 August 2022). "Nitish Kumar distributes portfolios, retains home and general administration". Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.