సారణ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సారణ్ జిల్లా
सारण ज़िला
బీహార్ పటంలో సారణ్ జిల్లా స్థానం
బీహార్ పటంలో సారణ్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
డివిజనుసారణ్
ముఖ్య పట్టణంఛప్రా
Area
 • మొత్తం2,641 km2 (1,020 sq mi)
Population
 (2011)
 • మొత్తం39,43,098
 • Density1,500/km2 (3,900/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత68.57 %
 • లింగ నిష్పత్తి949
ప్రధాన రహదార్లుNH 28B, NH 85, NH 101, NH 102
Websiteఅధికారిక జాలస్థలి
సరన్ జిల్లాలో వ్యవసాయ క్షేత్రం

గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 3,943,098,[1]
ఇది దాదాపు లిబరియా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అలాగే అమెరికాలోని ఒరిగాన్ నగరానిక్ జనసంఖ్యకు సమానం.[3]
640 భారతదేశ జిల్లాలలో 69వ స్థానంలో ఉంది.[1]
జనసాంధ్రత 1493.[1]
2001-2011 కుటుంబనియంత్రణ శాతం 21.37%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 949:1000.[1]
దేశీయ సరాసరి (928) కంటే అధికం
అలాగే అక్షరాస్యత శాతం 68.57%.[1]
దేశీయ సరాసరి (72%) కంటే తక్కువ
 • జనసంఖ్య: మొత్తం: 2572980 గ్రామీణ: 2338624 నగరప్రాంత: 234356
 • ఎస్.సి.జనసంఖ్య: మొత్తం: 301306 గ్రామీణ: 277217 నగరప్రాంత: 24089
 • ఎస్.టి జనసంఖ్య: మొత్తం: 3231 గ్రామీణ: 2945 నగరప్రాంత : 286

భాషలు[మార్చు]

భాషలు :- భోజ్‌పురి, కొందరు బిహారీ భాషను వ్యవహార మాట్లాడుతున్న ప్రజలు 40,000 మంది ఉన్నారు. ఈ భాషను దేవనాగరి, కైతి లిపిలో వ్రాస్తుంటారు. [4]

నిర్వహణా విభాగాలు[మార్చు]

 • సరన్ జిల్లా 3 సబ్ విభాగాలుగా ఉంది:
 • చాప్రా,
 • మర్హౌరా,
 • సోనేపూర్
 • బ్లాక్స్: చాప్రా, మంజీ, దిగ్వారా, రివిలాని, పర్స, బనియాపూర్, అమ్నౌర్, తరైయా, సోనేపూర్,గర్ఖ,ఎక్మా,దరియాపూర్, జలాల్పూర్, మర్హౌరా, మసరాఖ్, మేకర్, నగ్రా, పనాపూర్, ఇసుయాపూర్,, లహ్లాద్‌పూర్, జంతాబజార్.

విద్య[మార్చు]

ప్రగతిశీల్ యువ కేంద్ర బహపూర్ మష్రక్.

ప్రముఖులు[మార్చు]

 • రాజేద్రప్రసాదు
 • జయప్రకాష్ నారాయణ్
 • బికారీఠాకూర్

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Liberia 3,786,764 July 2011 est.
 3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Oregon 3,831,074
 4. M. Paul Lewis, ed. (2009). "Bhojpuri: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.

వెలుపలి లింకులు[మార్చు]