సుపౌల్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుపౌల్ జిల్లా

सुपौल जिला
బీహార్ పటంలో సుపౌల్ జిల్లా స్థానం
బీహార్ పటంలో సుపౌల్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
డివిజనుకోసి
ముఖ్య పట్టణంసుపౌల్
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుసుపౌల్
విస్తీర్ణం
 • మొత్తం2,410 కి.మీ2 (930 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం22,28,397
 • సాంద్రత920/కి.మీ2 (2,400/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత72.86 %
 • లింగ నిష్పత్తి925
జాలస్థలిఅధికారిక జాలస్థలి

బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో సుపాపుల్ జిల్లా (హిందీ:सुपौल जिला) ఒకటి. సుపాపుల్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. సుపాపుల్ జిల్లా ... డివిజన్‌లో భాగం. జిల్లావైశాల్యం 2410 చ.కి.మీ. 1991 మార్చి 14 న సహస్రా జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లాను రూపొందించారు.

.

భౌగోళికం[మార్చు]

సుపాపుల్ జిల్లా వైశాల్యం 2425 చ.కి.మీ.[1] ఇది అంటార్కిటా లోని అంవర్ ద్వీప వైశాల్యనికి సమానం.[2]

సరిహద్దులు[మార్చు]

జిల్లా సరిహద్దులో నేపాల్దేశం, సరిహద్దులో అరారియాజిల్లా, సరిహద్దులో సహర్సా జిల్లా, మాధేపురా జిల్లా, పశ్చిమ సరిహద్దులో మధుబని జిల్లా ఉన్నాయి.

నదులు[మార్చు]

జిల్లాలో ప్రవహిస్తున్న కోషినది కారణంగా జిల్లాలో తరచుగా వరదలు సంభవిస్తుంటాయి. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన డిజైనర్ గోవిద్‌సింగ్‌కు ఇది స్వస్థలం. [3]

విద్య[మార్చు]

ప్రస్తుతం సుపాపుల్ జిల్లాలో ఉన్న అంతర్జాతీయ గుర్తింపు పొందిన " బివ్హ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హెల్త్ & సైంస్ " కారణంగా జిల్లాప్రత్యేకంఘాఆ గుర్తించబడుతుంది. జిల్లాలోని పిప్రాబజార్ వద్ద హార్ష్ హార్డ్‌వేర్ సంస్థ ఉంది.,[4] ఒకే ప్రాకారంలో కె.జి. నుండి పి.జి. వరకు 1500 ప్రోగ్రాములను అందిస్తున్న ఏకైక విద్యాసంస్థగా ఇది గుర్తించబడుతుంది. [5]

విభాగాలు[మార్చు]

 • సుపాపుల్ జిల్లాలో 4 ఉపవిభాగాలు ఉన్నాయి :- సుపాపుల్, బిర్పూర్, త్రివేణిగంజ్, నిర్మలి.
 • సుపాపుల్ జిల్లాలో మండలాలు :-
 • సుపాపుల్ ఉపవిభాగంలో 4 మండలాలు ఉన్నాయి :- సుపాపుల్, కిషంగంజ్, సరైగధ్- భప్తియహ్, పిప్రా
 • బిర్పూర్ ఉపవిభాగంలో 3 మండలాలు ఉన్నాయి :- బసంత్‌పూర్, రాఘోపూర్, ప్రతాప్‌గంజ్.
 • నిర్మలి త్రివేణిగంజ్ ఉపవిభాగంలో మండలాలు ఉన్నాయి :- నిర్మలి, మొరేనా
 • త్రివేణిగంజ్ ఉపవిభాగంలో మండలాలు ఉన్నాయి :- త్రివేణిగంజ్, చతపూర్

ఆర్ధికం[మార్చు]

జిల్లాలో వ్యవసాయం ప్రధానవృత్తిగా ఉంది. 2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో సుపాపుల్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[6] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[6] 2012 డిసెంబరు " బివ్హ ఇంటర్నేషనల్ చైల్డ్ ఫండ్ " సుపాపుల్ జిల్లాలోని కోషి డివిజన్‌ విద్యాభివృద్ధికి నిధిసహాయం చేస్తుంది. వ్యవసాయాభివృద్ధికి భివ్హ ఇంటర్నేషనల్ స్కూల్, బివ్హ రూరల్ డెవెలెప్మెంటు ఫండ్, నేషనల్ బ్యాంక్, ఎన్,ఎ,బి,ఎ,ఆర్,డి & వరల్డ్ బ్యాంక్ ఉన్నాయి..[7] సుపాపుల్ జిల్లాలోని సింరాహ్ బజార్ వద్ద బివ్హ కార్పొరేషన్ దినసరి 1,00,000లీ పాలను ఉత్పత్తి చేస్తున్న డైరీ ఫాం స్థాపించింది.[8]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,228,397,[9]
ఇది దాదాపు. లత్వియా దేశ జనసంఖ్యకు సమానం.[10]
అమెరికాలోని. న్యూ మెక్సికోనగర జనసంఖ్యకు సమం.[11]
640 భారతదేశ జిల్లాలలో. 204 వ స్థానంలో ఉంది.[9]
1చ.కి.మీ జనసాంద్రత. 919 .[9]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 28.62%.[9]
స్త్రీ పురుష నిష్పత్తి. 925:1000 [9]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 59.65%.[9]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

నగరప్రాంతం[మార్చు]

విషయాలు వివరణలు
జనసంఖ్య 105,558 (4.74%)
పురుషులు 55,788
స్త్రీలు 49,770.
స్త్రీ:పురుషులు 892: 1000
బాలాలు: బాలికలు 932:1000
6 సంవత్సరాల లోపు పిల్లలు ( 16.38 %)
6 సంవత్సరాల లోపు బాలురు 9,140
6 సంవత్సరాల లోపు బాలికలు 8,514
2011 అక్షరాస్యత 72.74 %
పురుషుల అక్షరాస్యత 80.78 %
స్త్రీల అక్షరాస్యత 63.64 %
అక్షరాశ్యులు 63,939
పురుషులు 37,684
స్త్రీలు 26,255

గ్రామీణ[మార్చు]

విషయాలు వివరణలు
జనసంఖ్య 2,123,518 (95.26 % )
పురుషులు 1,099,495
స్త్రీలు 1,024,023
స్త్రీ:పురుషులు 931:1000
బాలాలు: బాలికలు 945:1000
6 సంవత్సరాల లోపు పిల్లలు 419,703 (19.63 % )
6 సంవత్సరాల లోపు బాలురు 215,813
6 సంవత్సరాల లోపు బాలికలు 203,890
2011 అక్షరాస్యత 56.89 %
పురుషుల అక్షరాస్యత 69.03 %
స్త్రీల అక్షరాస్యత 43.82 %
అక్షరాశ్యులు 969,344
పురుషులు 609,988
స్త్రీలు 359,356 <http://www.census2011.co.in/census/district/60-supaul.html></http://www.census2011.co.in/census/district/60-supaul.html >

సంస్కృతి[మార్చు]

సుపాపుల్ జిల్లాలో ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రదేశం" దుర్గా స్థాన్ " ఉంది. ఇది జిల్లా కేంద్రానికి 10 కి.మీ దూరంలో ఉంది.

మూలాలు[మార్చు]

 1. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.CS1 maint: extra text: authors list (link)
 2. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Retrieved 2011-10-11. Anvers Island 2,432km2 horizontal tab character in |quote= at position 14 (help)
 3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-07-18. Retrieved 2014-12-08.
 4. "Bivha International School - Supaul". Archived from the original on 2013-04-14. Retrieved 2013-04-15.
 5. Mahesh Bora. "Top 100 schools in India". School - Ministry of Education India.
 6. 6.0 6.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
 7. Sanjay Kant (2012). "Bivha Child Fund came ahead for education". Cite journal requires |journal= (help)
 8. "Hindustan Times patna" (Press release). Hindustan times. |access-date= requires |url= (help)
 9. 9.0 9.1 9.2 9.3 9.4 9.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 10. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Latvia 2,204,708 July 2011 est. line feed character in |quote= at position 7 (help)
 11. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179

బయటి లింకులు[మార్చు]