సహర్సా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సహర్సా

సహర్సా
పట్టణం
Saharsa
Skyline of సహర్సా
సహర్సా is located in Bihar
సహర్సా
సహర్సా
బీహార్ పటంలో పట్టణ స్థానం
నిర్దేశాంకాలు: 25°53′N 86°36′E / 25.88°N 86.6°E / 25.88; 86.6Coordinates: 25°53′N 86°36′E / 25.88°N 86.6°E / 25.88; 86.6
దేశం India
రాష్ట్రంబీహార్
ప్రాంతంమిథిల
జిల్లాసహర్సా
విస్తీర్ణం
 • మొత్తం21 km2 (8 sq mi)
సముద్రమట్టం నుండి ఎత్తు
41 మీ (135 అ.)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం1,56,540
భాషలు
 • అధికారికహిందీ
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
852201-852154-852221-852127
టెలిఫోన్ కోడ్916478
ISO 3166 కోడ్IN-BR
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుBR-19
జాలస్థలిsaharsa.bih.nic.in

సహర్సా బీహార్ రాష్ట్ర తూర్పు భాగంలోని సహర్సా జిల్లా లోని పట్టణం. ఇది కోసి నది తూర్పు ఒడ్డున ఉంది. ఇది సహర్సా జిల్లా ముఖ్యపట్టణం. కోసి డివిజన్ ప్రధాన కార్యాలయం. ఈ డివిజనులో సహర్సా, మాధేపురా, సుపాల్ జిల్లాలు భాగంగా ఉన్నాయి.

భౌగోళికం[మార్చు]

సహర్సా 25°53′N 86°36′E / 25.88°N 86.6°E / 25.88; 86.6 నిర్దేశాంకాల వద్ద, [1] సముద్ర మట్టం నుండి 41 మీటర్ల ఎత్తున ఉంది.ఈ పట్టణం కోసి పరీవాహక ప్రాంతంలో ఉంది. భూమి చాలా సారవంతమైనది. కాని గంగానది యొక్క అతిపెద్ద ఉపనదులలో ఒకటైన కోసి ప్రవాహ మార్గంలో తరచూ మార్పులు జరగడం వలన, [2] [3] నేల కోతకు గురైంది. ఈ ప్రాంతానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడానికి వరదలు ఒక ప్రధాన కారణం. వంతెనలు తరచూ కొట్టుకుపోతాయి. వరదలు దాదాపు ఏటా సంభవిస్తాయి. దీనివల్ల గణనీయమైన ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగుతూంటాయి. [4]

పట్టణ ప్రముఖులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Falling Rain Genomics, Inc – Saharsa
  2. http://ponce.sdsu.edu/kosi_river_india.html
  3. "Archived copy". Archived from the original on 25 June 2007. Retrieved 2006-10-30.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. "Bihar Flood". Archived from the original on 2019-04-05. Retrieved 2021-01-21.


"https://te.wikipedia.org/w/index.php?title=సహర్సా&oldid=3121927" నుండి వెలికితీశారు