Coordinates: 25°32′N 87°35′E / 25.53°N 87.58°E / 25.53; 87.58

కటిహార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కటిహార్
నగరం
కటిహార్ జంక్షన్ రైల్వే స్టేషను
కటిహార్ జంక్షన్ రైల్వే స్టేషను
కటిహార్ is located in Bihar
కటిహార్
కటిహార్
బోహార్ పటంలో నగర స్థానం
Coordinates: 25°32′N 87°35′E / 25.53°N 87.58°E / 25.53; 87.58
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాకటిహార్
పట్టణ ప్రాంతంకటిహార్
Area
 • Total33 km2 (13 sq mi)
Elevation
20 మీ (70 అ.)
Population
 (2011)
 • Total2,40,565
 • Rank117
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
854105
Vehicle registrationBR-39
లోక్‌సభ నియోజకవర్గంకటిహార్

కటిహార్ బీహార్ రాష్ట్రం, కటిహార్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. బీహార్ లోని పెద్ద నగరాల్లో కటిహార్ ఒకటి. తూర్పు భారతదేశం లోకెల్లా అత్యంత వ్యూహాత్మక రైల్వే జంక్షన్ కటిఒహార్‌లో ఉంది.

రవాణా[మార్చు]

రోడ్లు[మార్చు]

కటిహార్, బాగా అంతర్భూభాగంలో ఉన్న కారణంగా పొరుగున ఉన్న నగరాలకు బీహార్, ఇతర పొరుగు రాష్ట్రాలకూ సరైన రోడ్డు సౌకర్యాలు లేవు. చక్కటి జాతీయ రహదారి అయిన NH 131A మాత్రమే దానిని పూర్నియాతో కలుపుతుంది. అక్కడి నుండి NH 27, NH 231, NH 31 లు అందుబాటులో ఉంటాయి..

జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, కటిహార్ పట్టణ ప్రాంత జనాభా 2,40,565. [2] ఈ పట్టణ ప్రాంతంలో కటిహార్ (మునిసిపల్ కార్పొరేషన్ ప్లస్ శివార్లు), కటిహార్ రైల్వే కాలనీ (శివార్లు) ఉన్నాయి. [3] కటిహార్ మునిసిపల్ కార్పొరేషన్ మొత్తం జనాభా 2,25,982, వీరిలో 1,19,142 మంది పురుషులు, 1,06,840 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడీ లింగ నిష్పత్తి 897. ఆరేళ్ళ లోపు పిల్లలు 31,036 మంది. ఏడేళ్ళకు పైబడినవారిలో అక్షరాస్యత 79.87%. [4] 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా పరంగా భారతదేశంలోని మొదటి 200 నగరాల్లో కటిహార్,193 వ స్థానంలో ఉంది.

మూలాలు[మార్చు]

  1. "Katihar City".
  2. "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 2012-04-16.
  3. "Constituents of urban Agglomerations Having Population 1 Lakh & above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 2012-04-16.
  4. "Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 2012-04-16.


"https://te.wikipedia.org/w/index.php?title=కటిహార్&oldid=3121896" నుండి వెలికితీశారు