లఖిసరాయ్
Jump to navigation
Jump to search
లఖిసరాయ్ | |
---|---|
పట్తణం | |
Coordinates: 25°10′4″N 86°5′40″E / 25.16778°N 86.09444°E | |
దేశం | India |
రాష్ట్రం | బీహార్ |
జిల్లా | లఖిసరాయ్ |
విస్తీర్ణం | |
• Total | 12 కి.మీ2 (5 చ. మై) |
జనాభా (2011)[1] | |
• Total | 99,931 |
• జనసాంద్రత | 653/కి.మీ2 (1,690/చ. మై.) |
భాష | |
• అధికారిక | హిందీ[2] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 811311 |
లఖిసరాయ్ బీహార్ రాష్ట్రం,లఖిసరాయ్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 99,931 [1]
జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, లఖిసరాయ్ జనాభా 99,979, వీరిలో 52,665 మంది పురుషులు, 47,314 మంది మహిళలు. 0 నుండి 6 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలు 17,641. లఖిసరాయ్‌లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 57,902, ఇది జనాభాలో 57.9%. పురుషుల్లో అక్షరాస్యత 63.9% కాగా, స్త్రీలలో ఇది 51.2%. లఖిసరాయ్‌లో ఏడేళ్ళ పైబడిన వారిలో అక్షరాస్యత 70.3%. అందులో పురుషుల అక్షరాస్యత 77.6%, స్త్రీ అక్షరాస్యత 62,2%. షెడ్యూల్డ్ కులాల జనాభా 10,730, షెడ్యూల్డ్ తెగల జనాభా 180. 2011 లో పట్తణంలో 17,214 గృహాలున్నాయి. [1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Census of India: Lakhisarai". www.censusindia.gov.in. Retrieved 2 December 2020."Census of India: Lakhisarai". www.censusindia.gov.in. Retrieved 2 December 2020.
- ↑ "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 20 జనవరి 2021.