ఆరా
ఆరా | |
---|---|
కలెక్టరేటు వద్ద గల సరోవరం | |
నిర్దేశాంకాలు: 25°33′27″N 84°40′12″E / 25.55750°N 84.67000°ECoordinates: 25°33′27″N 84°40′12″E / 25.55750°N 84.67000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
జిల్లా | భోజ్పూర్ |
విస్తీర్ణం | |
• మెట్రో ప్రాంతం | 49 కి.మీ2 (18.919 చ. మై) |
జనాభా వివరాలు (2011) | |
• నగరం | 2,61,430[1] |
భాష | |
• అధికారిక | హిందీ[2] |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 802301, 802302 & 802312 |
టెలిఫోన్ కోడ్ | +91-6182 |
వాహనాల నమోదు కోడ్ | BR-03 |
ఆరా బీహార్ రాష్ట్రం, భోజ్పూర్ జిల్లాలో నగరం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. [3] ఇది గంగా, సోన్ నదుల సంగమ స్థలానికి సమీపంలో ఉంది. ఇది దానాపూర్ నుండి 24 మైళ్ళు, పాట్నా నుండి 36 మైళ్ళ దూరంలో ఉంది. [4]
భౌగోళికం[మార్చు]
ఆరా సముద్ర మట్టం నుండి 192 మీటర్ల ఎత్తున్, సోన్ నది, గంగా నది, గంగి నదుల ఒడ్డున ఉంది. [5] గంగ, సోన్ నదుల సంగమం వద్ద ఉంది. పట్టణంలో ప్రవహించే ఇతర చిన్న నదులు గంగీ, బాడ్కి, చోట్కి.
గంగా నది పట్టణానికి ఉత్తర సరిహద్దుగా ఉంది. ఒండ్రు నిక్షేపం కారణంగా ఈ ప్రాంతం చాలా సారవంతంగా ఉంటుంది. బీహార్‌లో గోధుమ పండించే అత్యుత్తమ ప్రాంతంగా పరిగణిస్తారు. పట్టణానికి తూర్పు సరిహద్దుగా ఉన్న సోన్ నది, బీహార్‌లోని భోజ్‌పురి, మగాహి మాట్లాడే ప్రాంతాలను వేరుచేస్తోంది. [6]
శీతోష్ణస్థితి[మార్చు]
అధిక ఉష్ణోగ్రతలు, ఏడాది పొడవునా సమానంగా ఉండే అవపాతంతో కూడుకున్న శీతోష్ణస్థితి ఆరాలో ఉంటుంది. ఈ వాతావరణం కోసం కొప్పెన్ శీతోష్ణస్థితి వర్గీకరణ ఉప రకం " Cfa " (తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం) గా వర్గీకరించారు. [7]
Arrah-వాతావరణం | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగస్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు | సంవత్సరం |
Avg. precipitation days | 1.4 | 1.7 | 1 | 0.7 | 3 | 10.1 | 14 | 15.1 | 8.1 | 4 | 0.8 | 0.6 | 60.5 |
Source: Weatherbase[8] |
జనాభా వివరాలు[మార్చు]
2011 జనాభా లెక్కల ప్రకారం, ఆరా మునిసిపల్ కార్పొరేషన్ మొత్తం జనాభా 2,61,099. అందులో 1,39,319 మంది పురుషులు, 1,21,780 మంది మహిళలు ఉన్నారు. లింగ నిష్పత్తి 874. ఆరేళ్ళ లోపు పిల్లలు 34,419. ఏడేళ్ళకు పైబడినవారిలో అక్షరాస్యత 83.41%. [9]
భాషలు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Arrah City Population Census 2011–2019 | Bihar". www.census2011.co.in.
- ↑ "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 9 August 2020.
- ↑ "Bhojpur district full information". www.bihar.com.
- ↑ "Maps, Weather, and Airports for Ara, India". www.fallingrain.com.
- ↑ "About District | Welcome To Bhojpur District | India". Bhojpur.nic.in. 18 October 2019. Retrieved 28 October 2019.
- ↑ "Geographical Structure". Retrieved 20 August 2020.
- ↑ "Arrah, India Köppen Climate Classification (Weatherbase)". Weatherbase.
- ↑ "Weatherbase.com". Weatherbase. 2013. Retrieved on 31 July 2013.
- ↑ "Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 16 April 2012.
- ↑ "Archived copy". Archived from the original on 15 August 2018. Retrieved 26 April 2019.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)