గోపాల్‌గంజ్
స్వరూపం
గోపాల్‌గంజ్ | |
|---|---|
పట్టణం | |
| Coordinates: 26°28′N 84°26′E / 26.47°N 84.43°E | |
| దేసం | |
| రాష్ట్రం | బీహార్ |
| జిల్లా | గోపాల్‌గంజ్ |
| ఎత్తు | 66 మీ (217 అ.) |
| భాషలు | |
| • అధికారిక | హిందీ |
| కాల మండలం | UTC+5:30 (IST) |
| PIN | |
| ISO 3166 code | IN-BR |
| Vehicle registration | BR-28 |
| లోక్‌సభ నియోజకవర్గం | గోపాల్‌గంజ్ |
గోపాల్‌గంజ్ బీహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం.
భౌగోళికం
[మార్చు]గోపాల్‌గంజ్ 26°28′N 84°26′E / 26.47°N 84.43°E వద్ద సముద్ర మట్తం నుండి 66 మీటర్ల ఎత్తున ఉంది. .
జనాభా
[మార్చు]2011 భారత జనగణన ప్రకారం, గోపాల్‌గంజ్ పట్టణ జనాభా 67,339.[1]
పట్టణ ప్రముఖులు
[మార్చు]- లాలూ ప్రసాద్ యాదవ్
- అనుజ్ రాజ్, క్రికెటర్
మూలాలు
[మార్చు]- ↑ "Gopalganj Nagar Parishad City Population Census 2011-2022 | Bihar". www.census2011.co.in. Retrieved 2022-12-13.