బీహార్ ముఖ్యమంత్రులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బీహార్ ముఖ్యమంత్రులు[మార్చు]

# పేరు బొమ్మ పదవీకాలం మొదలు పదవీకాలం ముగింపు పార్టీ
1 శ్రీకృష్ణ సిన్హా జనవరి 1952 జనవరి 31 1961 కాంగ్రెసు
2 దీప్ నారాయణ్ సింగ్ ఫిబ్రవరి 1 1961 ఫిబ్రవరి 18 1961 కాంగ్రెసు
3 బినోదానంద్ ఝా ఫిబ్రవరి 18 1961 అక్టోబర్ 1 1963 కాంగ్రెసు
4 కృష్ణ వల్లభ్ సహాయ్ అక్టోబర్ 1 1963 మార్చి 5 1967 కాంగ్రెసు
5 మహామాయ ప్రసాద్ సిన్హా మార్చి 5 1967 జనవరి 28 1968 జన క్రాంతి దళ్
6 సతీష్ ప్రసాద్ సిన్హా జనవరి 28 1968 ఫిబ్రవరి 1 1968 కాంగ్రెసు
7 బిందేశ్వరి ప్రసాద్ మండల్ ఫిబ్రవరి 1 1968 ఫిబ్రవరి 23 1968 కాంగ్రెసు
8 భోలా పాశ్వాన్ శాస్త్రి ఫిబ్రవరి 23 1968 జూన్‌ 29 1968 కాంగ్రెసు (ఒ)
9 రాష్ట్రపతి పాలన State Emblem of India జూన్‌ 29 1968 ఫిబ్రవరి 28 1969
10 హరిహర్ సింగ్ ఫిబ్రవరి 28 1969 జూన్‌ 22 1969 కాంగ్రెసు
11 భోలా పాశ్వాన్ శాస్త్రి జూన్‌ 22 1969 జూలై 4 1969 కాంగ్రెసు (O)
12 రాష్ట్రపతి పాలన State Emblem of India జూలై 4 1969 ఫిబ్రవరి 16 1970
13 దరోగా ప్రసాద్ రాయ్ ఫిబ్రవరి 16 1970 డిసెంబర్ 22 1970 కాంగ్రెసు
14 కర్పూరీ ఠాకూర్ డిసెంబర్ 22 1970 జూన్‌ 2 1971 Socialist Party
15 భోలా పాశ్వాన్ శాస్త్రి జూన్‌ 2 1971 జనవరి 9 1972 కాంగ్రెసు
16 రాష్ట్రపతి పాలన State Emblem of India జనవరి 9 1972 మార్చి 19 1972
17 కేదార్ పాండే మార్చి 19 1972 జూలై 2 1973 కాంగ్రెసు
18 అబ్దుల్ గఫూర్ జూలై 2 1973 ఏప్రిల్ 11 1975 కాంగ్రెసు
19 జగన్నాథ్ మిశ్రా ఏప్రిల్ 11 1975 ఏప్రిల్ 30 1977 కాంగ్రెసు
20 రాష్ట్రపతి పాలన State Emblem of India ఏప్రిల్ 30 1977 జూన్ 24 1977
21 కర్పూరీ ఠాకూర్‌ జూన్ 24 1977 ఏప్రిల్ 21 1979 జనతా పార్టీ
22 రాం సుందర్ దాస్ ఏప్రిల్ 21 1979 ఫిబ్రవరి 17 1980 జనతా పార్టీ
23 రాష్ట్రపతి పాలన State Emblem of India ఫిబ్రవరి 17 1980 జూన్ 8 1980
24 జగన్నాథ్ మిశ్రా జూన్‌ 8 1980 ఆగష్టు 14 1983 కాంగ్రెసు (ఐ)
25 చంద్రశేఖర్ సింగ్ ఆగష్టు 14 1983 మార్చి 25 1985 కాంగ్రెసు (ఐ)
26 బిందేశ్వర్ దూబే మార్చి 25 1985 ఫిబ్రవరి 14 1988 కాంగ్రెసు (ఐ)
27 భగవత్ ఝా ఆజాద్ ఫిబ్రవరి 14 1988 మార్చి 11 1989 కాంగ్రెసు (ఐ)
28 సత్యేంద్ర నారాయణ్ సిన్హా 1989 మార్చి 11 డిసెంబర్ 6 1989 కాంగ్రెసు (ఐ)
29 జగన్నాథ్ మిశ్రా 1989 డిసెంబర్ 6 మార్చి 10 1990 కాంగ్రెసు (ఐ)
30 లాలూ ప్రసాద్ యాదవ్ 1990 మార్చి 10 మార్చి 28 1995 జనతా డళ్
31 రాష్ట్రపతి పాలన State Emblem of India 1995 మార్చి 28 ఏప్రిల్ 4 1995
32 లాలూ ప్రసాద్ యాదవ్ 1995 ఏప్రిల్ 4 జూలై 25 1997 రాష్ట్రీయ జనతాదళ్
33 రబ్రీ దేవి 1997 జూలై 25 ఫిబ్రవరి 12 1999 రాష్ట్రీయ జనతాదళ్
34 రాష్ట్రపతి పాలన State Emblem of India 1999 ఫిబ్రవరి 12 మార్చి 8 1999
35 రబ్రీ దేవి 1999 మార్చి 8 మార్చి 3 2000 రాష్ట్రీయ జనతాదళ్
36 నితీష్ కుమార్ 2000 మార్చి 3 మార్చి 10 2000 జనతాదళ్ (యునైటెడ్)
37 రబ్రీ దేవి 2000 మార్చి 10 మార్చి 7 2005 రాష్ట్రీయ జనతాదళ్
38 రాష్ట్రపతి పాలన State Emblem of India 2005 మార్చి 7 నవంబర్ 24 2005
39 నితీష్ కుమార్ 2005 నవంబర్ 24 20 మే 2014 జనతాదళ్ (యునైటెడ్)
40 జితన్ రామ్ మాంఝీ 20 మే 2014 22 ఫిబ్రవరి 2015 బీజేపీ
41 నితీష్ కుమార్ 22 ఫిబ్రవరి 2015 19 నవంబర్ 2015 జనతాదళ్ (యునైటెడ్)
42 నితీష్ కుమార్ 20 నవంబర్ 2015 26 జూలై 2017 జనతాదళ్ (యునైటెడ్)
43 నితీష్ కుమార్ 27 జూలై 2017 నవంబర్ 2020 జనతాదళ్ (యునైటెడ్)
44 నితీష్ కుమార్ నవంబర్ 2020 9 ఆగష్టు 2022 జనతాదళ్ (యునైటెడ్)
45 నితీష్ కుమార్ 2022 ఆగస్టు 10 2024 జనవరి 28 జనతాదళ్ (యునైటెడ్)
45 నితీష్ కుమార్ 2024 జనవరి 28[1][2] ప్రస్తుతం

ఇంకా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Eenadu (28 January 2024). "బిహార్‌ సీఎంగా తొమ్మిదోసారి.. నీతీశ్‌ రాజకీయ ప్రస్థానమిదీ." Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.
  2. BBC News తెలుగు (29 January 2024). "నితీశ్ కుమార్: పదే పదే పొత్తులు మార్చుతూ, ముఖ్యమంత్రి సీటు చేజారకుండా కాపాడుకున్న నేత". Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.

వెలుపలి లంకెలు[మార్చు]