దీప్ నారాయణ్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దీప్ నారాయణ్ సింగ్
2వ బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి
In office
1 ఫిబ్రవరి 1961 – 18 ఫిబ్రవరి 1961
గవర్నర్జాకిర్ హుసేన్
అంతకు ముందు వారుకృష్ణ సింగ్
తరువాత వారుబినోదానంద్ ఝా
3వ ఆర్థిక శాఖామంత్రి
In office
1 ఫిబ్రవరి 1961 – 18 ఫిబ్రవరి 1961
అంతకు ముందు వారుశ్రీకృష్ణ సిన్హా
తరువాత వారుబీర్ చంద్ పటేల్
వ్యక్తిగత వివరాలు
జననం(1894-11-25)1894 నవంబరు 25
పురంతంద్, బీహార్, భారతదేశం
మరణం1977 డిసెంబరు 7(1977-12-07) (వయసు 83)
హాజీపూర్, బీహార్, భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిమమలాతా దేవి
నివాసంపురంతంద్

దీప్ నారాయణ్ సింగ్, బీహార్ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు. బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.[1] 

జననం

[మార్చు]

నారాయణ్ సింగ్ 1894, నవంబరు 25న బీహార్‌ రాష్ట్రంలోని పురంతంద్‌లో జన్మించాడు.

ఉద్యమం

[మార్చు]

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాడు.

రాజకీయరంగం

[మార్చు]

ఇతడు భారత రాజ్యాంగం రాయడానికి భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా ఎన్నికైయ్యాడు.[2] స్వతంత్ర దేశంగా భారతదేశపు మొదటి పార్లమెంట్‌లో భాగంగా పనిచేశాడు, బీహార్ శాసనసభ సభ్యుడిగా ఉన్నాడు. జాతీయవాదులైన రాజేంద్రబాబు, అనుగ్రహ బాబు, శ్రీ బాబులతో సన్నిహాత సంబంధాలను కలిగి ఉన్నాడు. కృష్ణ సింగ్ తర్వాత బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.

మరణం

[మార్చు]

నారాయణ్ సింగ్ తన 83వ ఏట బీహార్ లోని హాజీపూర్ లో మరణించాడు.

గుర్తింపు

[మార్చు]

ఆర్కియాలజీ, మ్యూజియం డైరెక్టరేట్ ఆధ్వర్యంలో 1979లో బీహార్‌లోని హాజీపూర్‌లో నారాయణ్ సింగ్ గౌరవార్థం ఒక మ్యూజియం కూడా స్థాపించబడింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "Deep Narayan Singh Museum, Hajipur". Archived from the original on 24 జూన్ 2021. Retrieved 1 October 2021.
  2. "List of members of the Constituent Assembly (as in November 1949)". Parliament of India. Retrieved 1 October 2021.
  3. "Deep Narayan Singh Museum, Hajipur". Archived from the original on 15 ఫిబ్రవరి 2015. Retrieved 1 October 2021. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)