కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) పార్టీ భారతదేశానికి చెందిన రాజకీయ పార్టీ. సీపీఎం పార్టీ నుండి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పనిచేసిన ముఖ్యమంత్రుల జాబితా.

సీపీఎం ముఖ్యమంత్రుల జాబితా[మార్చు]

రాష్ట్రం పేరు చిత్రం పనిచేసిన కాలం పదవీకాలం (s)[lower-alpha 1]
కేరళ ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ A portrait of E.M.S. Namboodiripad 2 [5] 01967-03-06 6 మార్చి 196701969-11-01 1 నవంబరు 1969 (2 సంవత్సరాలు, 240 రోజులు)
ఈ.కే .నయనార్ A photograph of E.K. Nayanar 3 01980-01-25 25 జనవరి 198001981-10-20 20 అక్టోబరు 1981
(1 సంవత్సరం, 268 రోజులు )
01987-03-26 26 మార్చి 198701991-06-17 17 జూన్ 1991
(4 సంవత్సరాలు, 83 రోజులు)
01996-05-20 20 మే 199602001-05-13 13 మే 2001
(4 సంవత్సరాలు, 358 రోజులు)
వి.ఎస్. అచ్చుతానందన్ A photograph of V.S. Achutanandan 1 02006-05-18 18 మే 200602011-05-14 14 మే 2011 (4 సంవత్సరాలు, 361 రోజులు)
పిన‌ర‌యి విజ‌య‌న్* 2 02016-05-25 25 మే 2016ప్రస్తుతం

(7 సంవత్సరాలు, 173 రోజులు)

త్రిపుర నృపేన్ చక్రబోర్తి 2 01978-01-05 5 జనవరి 197801988-02-05 5 ఫిబ్రవరి 1988 (10 సంవత్సరాలు, 31 రోజులు)
దశరథ్ దేబ్ 1 01993-04-10 10 ఏప్రిల్ 199301998-03-11 11 మార్చి 1998 (4 సంవత్సరాలు, 335 రోజులు)
మాణిక్ సర్కార్ A photograph of Manik Sarkar 4 01998-03-11 11 మార్చి 199802018-03-09 9 మార్చి 2018 (19 సంవత్సరాలు, 363 రోజులు)
పశ్చిమ బెంగాల్ జ్యోతి బసు A portrait of Jyoti Basu 5 01977-06-21 21 జూన్ 197702000-11-05 5 నవంబరు 2000 (23 సంవత్సరాలు, 137 రోజులు)
బుద్ధదేవ్ భట్టాచార్జీ A portrait of Buddhadeb Bhattacharya 3 02000-11-06 6 నవంబరు 200002011-05-13 13 మే 2011 (10 సంవత్సరాలు, 188 రోజులు)

మూలాలు[మార్చు]

  1. "Chief Ministers". Kerala Legislature. Archived from the original on 8 August 2019. Retrieved 8 August 2019.
  2. "Premiers and Chief Ministers of West Bengal". West Bengal Legislative Assembly. Archived from the original on 12 March 2016. Retrieved 24 August 2018. Note: The website link may not work as it has few glitches; only the archive link works. Also, the source has few errors regarding the tenure of Ajoy Kumar Mukherjee; the correct dates are provided in the "Origin and Growth" section of the given website.
  3. "Tripura Legislative Assembly". Legislative Bodies in India. Archived from the original on 27 January 2018. Retrieved 28 January 2018.
  4. "Biplab Kumar Deb takes oath as Tripura CM". Business Line. 9 March 2018. Archived from the original on 9 August 2019. Retrieved 8 August 2019.
  5. Krishnakumar, R. (4 April 1998). "Farewell to EMS". Frontline. Thiruvananthapuram. Archived from the original on 6 August 2019. Retrieved 11 August 2019.


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు