బుద్ధదేవ్ భట్టాచార్జీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోల్‌కాతా
బుద్ధదేవ్ భట్టాచార్జీ


పదవీ కాలం
6 నవంబర్ 2000 – 13 మే 2011[1]
గవర్నరు వీరేన్ జె. షా
గోపాలకృష్ణ గాంధీ
దేవానంద్ కున్వార్
ఎంకే నారాయణన్
ముందు జ్యోతి బసు
తరువాత మమతా బెనర్జీ

2వ ఉప ముఖ్యమంత్రి
పదవీ కాలం
12 జనవరి 1999 – 5 నవంబర్ 2000[1]
ముందు జ్యోతి బసు
తరువాత ఖాళీ

ఎమ్మెల్యే
పదవీ కాలం
1987 – 2011
ముందు అశోక్ మిత్ర<ref>జాదవ్ పూర్ నియోజకవర్గం
తరువాత మనీష్ గుప్తా
నియోజకవర్గం జాదవ్ పూర్ నియోజకవర్గం
పదవీ కాలం
1977 – 1982
ముందు ప్రఫుల్ల కాంతి ఘోష్
తరువాత ప్రఫుల్ల కాంతి ఘోష్
నియోజకవర్గం కాశీపూర్-బెల్గాచియా

సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు
పదవీ కాలం
2002 – 2015

వ్యక్తిగత వివరాలు

జననం (1944-03-01) 1944 మార్చి 1 (వయసు 80)
కోల్‌కాతా, పశ్చిమ బెంగాల్
రాజకీయ పార్టీ సిపిఎం
నివాసం పామ్ అవెన్యూ , కోల్‌కాతా
వృత్తి రాజకీయ నాయకుడు, రచయిత, కాలమ్నిస్ట్, కవి

బుద్ధదేవ్ భట్టాచార్జీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సిపిఐ (ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడిగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర 7వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.

పద్మభూషణ్‌ పురస్కారం తిరస్కరణ[మార్చు]

బుద్ధదేవ్ భట్టాచార్యను 2022కు పద్మభూషణ్‌కు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే, ఈ అవార్డును తాను తిరస్కరిస్తూస్తానని తెలిపాడు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Mamata to take over as Bengal CM on Friday". Business-standard.com. 2011-05-16. Retrieved 2012-07-11.