విష్ణుదేవ్ సాయ్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విష్ణుదేవ్ సాయ్‌
విష్ణుదేవ్ సాయ్‌


పదవీ కాలం
2020 జూన్ 2 – 2022 ఆగస్టు 9
ముందు విక్రమ్ ఉసెండి
తరువాత అరుణ్ సావో
పదవీ కాలం
2014 జనవరి 21 – 2014 ఆగస్టు 15
ముందు రామ్ సేవక్ పైకారా
తరువాత ధర్మంలాల్ కౌశిక్
పదవీ కాలం
2006 అక్టోబరు 31 – 2010 మే 9
ముందు శివ ప్రతాప్ సింగ్
తరువాత శివ ప్రతాప్ సింగ్ [1]

కేంద్ర గనులు, ఉక్కు, కార్మిక శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
2014 మే 26 – 2019 మే 30

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
1999 – 2019
ముందు అజిత్ జోగి
తరువాత గోమతీ సాయయ్
నియోజకవర్గం రాయగఢ్

మధ్యప్రదేశ్ శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
1990 – 1998
ముందు నంద్ కుమార్ సాయి
తరువాత నంద్ కుమార్ సాయి
నియోజకవర్గం టపాకార

వ్యక్తిగత వివరాలు

జననం (1964-02-21) 1964 ఫిబ్రవరి 21 (వయసు 60)
భాగియా, కుంకురి, మధ్యప్రదేశ్
(ఇప్ప్పుడు ఛత్తీస్‌గఢ్, భారతదేశం)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి కౌశల్య సాయి
సంతానం టీడీ. సాయి, సాయి & స్మ్రితి సాయి
నివాసం భాగియా, కుంకురి

విష్ణుదేవ్ సాయ్‌ (జననం 1964 ఫిబ్రవరి 21) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికై నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో 2014 మే 26 నుండి 2019 మే 30 వరకు కేంద్ర గనులు, ఉక్కు, కార్మిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.[2]

విష్ణుదేవ్‌ సాయ్‌ 2023లో కుంకూరి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికవగా, డిసెంబరు 10న భారతీయ జనతాపార్టీ అధిష్టానం ఆయనను ముఖ్యమంత్రిగా ప్రకటించగా[3] 13న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[4]

రాజకీయ జీవితం[మార్చు]

విష్ణుదేవ్ సాయి బాగియా గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు.

 • 1990-98 : మధ్యప్రదేశ్ శాసనసభ్యుడు (రెండు సార్లు)
 • 1999 : 13వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
 • 1999-2000 : సభ సమావేశాలకు సభ్యులు గైర్హాజరుపై కమిటీ సభ్యుడు<br> ఆహారం, పౌర సరఫరాలు & ప్రజా పంపిణీపై కమిటీ సభ్యుడు
 • 2000-2004 : వ్యవసాయ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు
 • 2004 : 14వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వ సారి), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీ సభ్యుడు
 • 2007 ఆగస్టు 5 : నీటి వనరులపై కమిటీ సభ్యుడు
 • 2009 : 15వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (3వసారి)
 • 2009 ఆగస్టు 31 : వాణిజ్య కమిటీ సభ్యుడు
 • 2014 : 16వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (4వసారి)
 • 2014 నవంబరు 9: కేంద్ర గనులు, ఉక్కు శాఖ సహాయ మంత్రి
 • 2016 జూలై 5: కేంద్ర రాష్ట్ర మంత్రి, ఉక్కు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి[5]

మూలాలు[మార్చు]

 1. https://www.bhaskar.com/local/chhattisgarh/news/former-union-minister-vishnudev-sai-will-be-the-new-president-of-chhattisgarh-bjp-127366258.html [bare URL]
 2. "Full list: PM Modi's new-look Cabinet". The Times of India. 5 July 2016. Archived from the original on 5 July 2016. Retrieved 5 July 2016.
 3. Eenadu (10 December 2023). "ఛత్తీస్‌గఢ్‌ నూతన ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌ సాయ్‌". Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
 4. The Indian Express (13 December 2023). "Madhya Pradesh, Chhattisgarh CM Swearing-in Ceremony Live Updates: Mohan Yadav takes oath as MP CM in presence of PM Modi" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
 5. Lok Sabha (2022). "Vishnu Deo Sai". Archived from the original on 1 September 2022. Retrieved 1 September 2022.