రాయ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం (ఛత్తీస్‌గఢ్)
Jump to navigation
Jump to search
రాయ్‌ఘర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1962 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 21°54′0″N 83°24′0″E |
రాయ్‌ఘర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని 11 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]రాయ్‌ఘర్ లోక్‌సభ నియోజకవర్గం షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) అభ్యర్థులకు రిజర్వ్ చేయబడింది.[1][2]
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
12 | జశ్‌పూర్ | ఎస్టీ | జశ్‌పూర్ |
13 | కుంకూరి | ఎస్టీ | జశ్‌పూర్ |
14 | పాతల్‌గావ్ | ఎస్టీ | జశ్‌పూర్ |
15 | లైలుంగా | ఎస్టీ | రాయగఢ్ |
16 | రాయగఢ్ | జనరల్ | రాయగఢ్ |
17 | సారన్‌గఢ్ | ఎస్సీ | రాయగఢ్ |
18 | ఖర్సియా | జనరల్ | రాయగఢ్ |
19 | ధరమ్‌జైగఢ్ | ఎస్టీ | రాయగఢ్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1962 | విజయ భూషణ్ సింగ్ దేవ్ | అఖిల భారతీయ రామ్ రాజ్య పరిషత్ |
1967 | రజనీ దేవి | భారత జాతీయ కాంగ్రెస్ |
1971 | ఉమ్మద్ సింగ్ రాథియా | |
1977 | నరహరి ప్రసాద్ సాయి | జనతా పార్టీ |
1980 | పుష్పా దేవి సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
1984 | ||
1989 | నంద్ కుమార్ సాయి | భారతీయ జనతా పార్టీ |
1991 | పుష్పా దేవి సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1996 | నంద్ కుమార్ సాయి | భారతీయ జనతా పార్టీ |
1998 | అజిత్ జోగి | భారత జాతీయ కాంగ్రెస్ |
1999 | విష్ణుదేవ్ సాయి | భారతీయ జనతా పార్టీ |
2004 | ||
2009 | ||
2014 | ||
2019[3] | గోమతీ సాయి | |
2024[4] | రాధేశ్యామ్ రాథియా |
మూలాలు
[మార్చు]- ↑ "Final notification on delimitation of Chhattisgarh constituencies" (PDF). Delimitation Commission of India. 2008-06-02. Archived from the original (PDF) on 2006-12-29. Retrieved 2008-11-23.
- ↑ "CandidateAC.xls file on assembly constituencies with information on district and parliamentary constituencies". Chhattisgarh. Election Commission of India. Archived from the original on 2008-12-04. Retrieved 2008-11-21.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Raigarh". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.