కోర్బా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోర్బా లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఛత్తీస్‌గఢ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°20′24″N 82°45′36″E మార్చు
పటం

కోర్బా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని 11 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
1 భరత్‌పూర్-సోన్హాట్ ఎస్టీ కోరియా
2 మనేంద్రగర్ జనరల్ కోరియా
3 బైకుంత్‌పూర్ జనరల్ కోరియా
20 రాంపూర్ ఎస్టీ కోర్బా
21 కోర్బా జనరల్ కోర్బా
22 కట్ఘోరా జనరల్ కోర్బా
23 పాలి-తనఖర్ ఎస్టీ కోర్బా
24 మార్వాహి ఎస్టీ గౌరెల్లా-పెండ్రా-మార్వాహి

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
2009 చరణ్ దాస్ మహంత్ భారత జాతీయ కాంగ్రెస్
2014 డా. బన్షీలాల్ మహ్తో భారతీయ జనతా పార్టీ
2019[2] జ్యోత్స్న చరణ్ దాస్ మహంత్ భారత జాతీయ కాంగ్రెస్
2024 [3]

2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2019 :కోర్బా
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ జ్యోత్స్న చరణ్ దాస్ మహంత్ 5,23,410 46.03
భారతీయ జనతా పార్టీ జ్యోతి నంద్ దూబే 4,97,061 43.72
గోండ్వానా గణతంత్ర పార్టీ తులేశ్వర్ హిరాసింగ్ మార్కం 37,417 3.29
NOTA ఎవరు కాదు 19,305 1.70
BSP పర్మీత్ సింగ్ 15880 1.40
మెజారిటీ 26,349 2.31
మొత్తం పోలైన ఓట్లు 11,37,423 75.38
భారత జాతీయ కాంగ్రెస్ gain from భారతీయ జనతా పార్టీ Swing

మూలాలు

[మార్చు]
  1. "CandidateAC.xls file on assembly constituencies with information on district and parliamentary constituencies". Chhattisgarh. Election Commission of India. Archived from the original on 2008-12-04. Retrieved 2008-11-23.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Korba". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]