Jump to content

గౌరెల్లా పెండ్రా మార్వాహీ జిల్లా

వికీపీడియా నుండి
(గౌరెల్లా-పెండ్రా-మార్వాహీ జిల్లా నుండి దారిమార్పు చెందింది)
గౌరెల్లా-పెండ్రా-మార్వాహీ జిల్లా
దేశంభారతదేశం
రాష్ట్రంఛత్తీస్‌గఢ్
స్థాపన2020 ఫిబ్రవరి
ముఖ్యపట్టణంగౌరెల్లా
విస్తీర్ణం
 • Total2,307.39 కి.మీ2 (890.89 చ. మై)
జనాభా
 (2011)[1]
 • Total3,36,420
 • జనసాంద్రత150/కి.మీ2 (380/చ. మై.)
Time zoneUTC+05:30 (IST)

గౌరెల్లా-పెంద్రా-మార్వాహి జిల్లా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 2020 లో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా. గౌరెల్లా, ఈ జిల్లా ముఖ్య పట్టణం. 2020 ఫిబ్రవరిలో బిలాస్‌పూర్ జిల్లాను విభజించి, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 28 వ జిల్లాగా ఈ జిల్లాను ఏర్పరచారు. [2] [1] జిల్లాలో షెడ్యూల్డ్ కులాల జనాభా 6.18% కాగా, షెడ్యూల్డ్ తెగల జనాభా 57.09%.

2011 జనాభా లెక్కల ప్రకారం, జిల్లాలో 74.59% మంది ఛత్తీస్‌గఢీ, 23.48% మంది హిందీ తమ మొదటి భాషగా మాట్లాడతారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "About Gaurela-Penra-Marwahi District," Government of ఛత్తీస్‌గఢ్, 2020
  2. "Bhupesh Baghel inaugurates Gaurela-Pendra-Marwahi as Chhattisgarh's 28th district," India Today, Feb 11, 2020