Jump to content

నారాయణపూర్ జిల్లా

వికీపీడియా నుండి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాల్లో నారాయణపూర్ (బెంగాలీ:नारायणपुर जिला) జిల్లా ఒకటి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 2007 మే 11న ప్రారంభించబడిన 2 జిల్లాలలో ఇది ఒకటి. బస్తర్ జిల్లాలోని భూభాగం కొంత వేరుచేసి నారాయణపూర్ జిల్లా రఒందించబడింది. జిల్లా వైశాల్యం 6640 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 110,800. జిల్లా కేంద్రంగా నారాయణపూర్ పట్టణం ఉంది.[1] ఈ జిల్లాలో 366 గ్రామాలు ఉన్నాయి.[2] ఇది ప్రస్తుతం రెడ్ కారిడార్‌లో భాగం.[3]2011 గణాంకాల ప్రకారం నారాయణపూర్ జిల్లా రాష్ట్రంలో అత్యల్ప జసంఖ్య కలిగిన జిల్లాగా గుర్తినబడుతుంది.[4]

నారాయణపూర్‌లో రవాణా విధానం


2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 140,206, [4]
ఇది దాదాపు. సెయింట్ లూసియా దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 606 వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 20 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.49%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 998 [4]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 49.59%.[4]
జాతియ సరాసరి (72%) కంటే. చాలా తక్కువ

భౌగోళికం

[మార్చు]

నారాయణపూర్ జిల్లా 2 నిర్వహణా బ్లాకులుగా విభజించబడింది:[6]

  • నారాయణపూర్ బ్లాకులో 45 గ్రామపంచాయితీలు, 176 గ్రామాలు (172 గ్రామాలు ప్రజలు నివాసితాలు) వైశాల్యం 2760చ.కి.మీ.
  • ఒచిరా బ్లాకులో 24 గ్రామపంచాయితీలు 237 గ్రామాలు (209 గ్రామాలు ప్రజలు నివాసితాలు) వైశాల్యం 3880చ.కి.మీ.
  • ఒచిరాలోని సర్వేచేయబడని అబుజ్మాద్ భాగంలో పురాతన గిరిజనులైన మాడియా గోండ్, మురియా గోండ్ ప్రజలు ఉన్నారు.
  • నారాయణపూర్ జిల్లా వార్షికం వర్షపాతం 1300 మి.మీ.[6]

మూలాలు

[మార్చు]
  1. Srivastava, Dayawanti (2010). India 2010, A Reference Annual (PDF). New Delhi: Publications Division, Ministry of Information and Broadcasting, Government of Indiaand. p. 1122. ISBN 978-81-230-1617-7. Archived from the original (PDF) on 2010-12-29. Retrieved 2014-07-20.
  2. "2 new districts formed in Chhattisgarh". April 20, 2010.
  3. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Saint Lucia 161,557 July 2011 est.
  6. 6.0 6.1 "About Narayanpur" (PDF). Archived from the original (PDF) on 2 జూలై 2013. Retrieved 22 June 2013.

వెలుపలి లింకులు

[మార్చు]
  • [1] List of places in Narayanpur