ఖైరాఘఢ్ చుయిఖదాన్ గండై జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఖైరాఘఢ్ చుయిఖదాన్ గండాయి జిల్లా,ఇది మధ్య భారతదేశం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జిల్లా. ఇది 2022లో రాజ్‌నంద్‌గావ్ జిల్లా నుండి కొన్ని ప్రాంతాలు విభజించుట ద్వారా ఏర్పడింది. [1]

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఖైరాఘర్-చుయిఖదాన్-గండాయ్ జిల్లాలో 3,68,444 జనాభా ఉంది.అందులో 42,935 (11.65%) మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఖైరాఘఢ్ చుయిఖదాన్ గండాయ్ జిల్లాలో 1018 మంది స్త్రీలు, ప్రతి 1000 మంది పురుషులు లింగ నిష్పత్తిని కలిగి ఉంది.జనాభాలో షెడ్యూల్డ్ కులాలు,షెడ్యూల్డ్ తెగలు వరుసగా 40,119 (10.89%) మంది, 50,801 (13.79%) మంది ఉన్నారు. [2]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, జిల్లాలో 93.97% మంది జనాభా చత్తీస్‌గఢి,2.97% మంది జనాభా హిందీ,2.21% మంది జనాభా గోండి భాషలు వారి మొదటి భాషగా మాట్లాడతారు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Chhattisgarh: With new district promise, Cong wins Khairagarh by margin of 20,000 votes". The Indian Express. 2022-04-16. Retrieved 2022-07-19.
  2. "District Census Handbook: Rajnandgaon" (PDF). censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.
  3. "Table C-16 Population by Mother Tongue: Chhattisgarh". www.censusindia.gov.in. Registrar General and Census Commissioner of India.

వెలుపలి లంకెలు

[మార్చు]